జగన్‌కు షాకిచ్చిన ఇ.డి.

Publish Date:Oct 8, 2012

Advertisement

నాలుగు నెలలనుండి జగన్‌ బెయిల్‌ కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు, వైసిపి నేతలు,కార్యకర్తలు సానుభూతి పరులు ఈడి హఠాత్‌ నిర్ణయంతో కంగుతిన్నారు. వైసిపినేత జగన్‌ ఇప్పుడప్పుడే బయటకు రారేమో నని భయపడుతున్నారు. జగన్‌ సంస్ధలు, వాటిలో పనిచేస్తున్న సిబ్బంది జీతభత్యాలు ప్రశ్నార్ధకంగా మిగిలాయి. జగన్‌కు చెందిన 51 కోట్ల రూపాయల ఆస్ధులు అటాచ్‌మెంట్‌ జరిగింది. వివరాల్లోకి వెళితే జగతి పబ్లికేషన్స్‌కు చెందిన 14.5 కోట్ల డిపాజిట్‌ను, హెటిరో ఫార్మాకు చెందిన 8.60 కోట్లు, దాని అనుబంధ సంస్ధగా ఉన్న ట్రైటెండో సైసెన్స్‌ 30.33 ఎకరాల భూమి, అరబిందో ఫార్మా మీద ఉన్న 3కోట్ల ఫిక్సిడ్‌ డిపాజిట్‌ను, జగన్‌ నిర్వహణలో ఉన్న జననీ ఇన్‌ప్రా స్ట్రక్చర్‌కు చెందిన 13 ఎకరాల భూమిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్ట్‌రేట్‌ స్వాదీనం చేసుకుంది. జగన్‌ మోహన్‌రెడ్డి మరికొందరు చట్టవిరుద్దంగా మనీలాండరింగ్‌ చేసినందువల్లే ఈడి ఈ పని చేసింది. 29కోట్ల రూపాయలు మేరకే అవినీతి జరిగిందని ఈడి తెలిపినా చట్ట ప్రకారం అవినీతికి రెండు, మూడు రెట్లు ఎక్కువగా ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుంది.అందు వల్ల జగన్‌కు చెందిన 51 కోట్ల రూపాయల అటాచ్‌ మెంట్‌ జరిగిందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.