No hurry ..no worry My Friend's 6 year old son was talking to me once, on the way their daily routine goes...and suddenly, he asked me, "what happens if there are no wall clocks"? I said, it doesn't matter, because we have so many other ways to check time... For my surprise, his reply was, " you are wrong.... If there are no clocks then mom will be relaxed in the mornings and listens to us and attends our needs in unwind way"... How true? For most of us, our mornings are so very hectic, we tend to be so irritating on petty issues,we do observe fluctuations in blood pressure too.. But check once, if all these are happening just because you are unable to organize things. If cooking, preparing lunch boxes for members in the family is the first challenge you have in the mornings, then try to plan your menu on previous day to re!ease burden on what to make ? Infact, planing for the next day is a good practice for everybody, before even heading to bed. Some people dont find their shoelace, rubber bands, keys, wallets,phonechargers on time, however these are things they need invariably every mornings.... There are hundreds of people out there who search for spectacles, mobiles, note pad and pen every time they have a need for these things... Nevertheless, being organised is the only solution for this problem.. Not you alone, but every one in the house need to inculcate the habit of placing things in particular place meant for them. This practice helps every individual to be systematic. practicing such things regularly help us to be in structured manner in long run too. - Bhavana

  Grapes Can Fight Cancer !   Cancer! A word we are all scared of. It is something we wish to avoid under any circumstances. You know what? Now it is very easy to prevent Cancer. All you need, is a few grapes. That true! Just a few grapes can keep you away from the most feared disease. Let us discover how the grapes do that. The bioactive components that are naturally present in the grapes, especially the red and purple variety, enter our blood stream when we eat them. This variety of grapes will keep you away from cancers of mouth, pharynx, larynx, oesophagus and breast. They also prevent colon and rectum cancers in men. One could argue that a supplement would do the job for those who don’t like grapes. To this, the only answer is, the artificially created supplements lack all the essential chemicals present in grapes. These chemicals include antioxidants and flavonoids that known to win the battle with cancer! The flavonoids in grapes are known to work best as a team. So when a variety of flavonoids come together, cancer cannot harm you. In a research on this matter, it was revealed that, extracts from specifically bred grape plants have the capacity to fight against the enzymes responsible for reproduction of cells in our body. So here’s a simple solution to what you thought was a complex problem. Kruti Beesam

  Control Diabetes With Capsicum !   There are many ways of managing diabetes. Some people like to go for medical management, others like to go the natural way. There’s a very interesting diet method for those who prefer the later. Simply including capsicum or bell peppers in your diet can help you fight diabetes naturally. Research revealed that capsicum consists of a substance called capsaicin known to reduce the blood sugar levels. This is being said only after observing how people in Jamaica dealt with diabetes traditionally using capsicum in their diet. Taking this as a lead an experiment was conducted on 6 rats with diabetes. It was seen that their blood sugar level came down from 6.40mmol/dL to 4.91mmol/dL after being given capsaicin. Reduction of 23% of blood sugar level is definitely a great improvement in diabetes. Doctors suggest yellow capsicum is a better option in this case when compared to green or red. They are said to slow down the carbohydrate digestion, better than the other two.  It is also observed that raw capsicum does more benefit than the cooked one. Eating a salad will the best thing to do.Let us see the procedure of making the perfect salad with the right amount of capsicum in it. For this you will need, 2 large red capsicums, 2 yellow capsicums, 2 and half tablespoon of olive oil, 2 teaspoons of vinegar, 1 finely chopped garlic clove, 12 pitted black olives, handful of fresh basil, salt and pepper for taste. Mix these ingredients well and leave it in the oven at 200 degree centigrade for about 30 minutes. Don’t forget to garnish basil before serving. Enjoy a tasty and healthy capsicum salad. - Kruti Beesam

World Environment Day 2015 World Environment Day (WED) is celebrated on 5th June of every year to raise global awareness and to protect nature and the planet Earth.... Every one knows that Plastic is very harmful material to nature..still we are using, since we almost ignore the future days; our next generation will have strong effect on their life with our negligence. If you decide to be eco friendly resourse, here are few alternative ways to avoid/ reduce the use of Plastic: 1. Use biodegradable bags made from fabrics. 2. Ladies can carry a cotton bag in their purses which can be used when ever sudden urge for shopping arises. 3. Make a practice to donate old news papers and magazines to small scale institutes which are in to paper bags manufacturing. 4. Educate the local retailers on the side effects of use of plastics. 5. Insist your local retailers to use plastic bags of thicker variety if at all they have no other option. 6. Corporates can gift canvas bags as New Year/ Diwali gifts instead of diaries and other sweet nothings. Bring awareness about Eco friendly things around you...it is our responsibility..... Rama

తినండి... నడవండి.. 1) మీకు తెలుసా!  తీసుకునే ఆహారం తగ్గించక పోయినా పర్వాలేదు. రోజు ఓ అరగంట పాటు నడిస్తే చాలు నడుము చుట్టూ పేరుకునే కొవ్వు కరిగించుకోవచ్చుట. నిజం ఎందుకంటే ఇలా రోజూ ఓ అరగంట పాటు నడిస్తే వారానికి సుమారు 15 కి.మీ. వరుకూ నడిచినట్లేనట- కాబట్టి దీనివల్ల రన్నింగ్, జాగింగ్ చేసిన వారితో సమానంగా ప్రయోజనం పొందచ్చు అంటున్నారు డుక్ యూనివర్శిటీ పరిశోధకులు. దీని వల్ల గుండె జబ్బులు, మధుమేహం, స్థూలకాయం వంటి రుగ్మతల్ని చాలా వరుకు అరకట్టవచ్చని కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రతిరోజూ పొద్దున్నే లేచి రన్నింగ్,జాగింగ్లు చేయటం కుదరటం లేదని బాధపడక్కర లేదు. రోజు రాత్రి భోజనం తర్వాత అయినా ఇంటి పరిసరాలల్లో ఓ అరగంట పాటు నడిస్తే చాలు అని సూచిస్తున్నారు పరిశోధకులు. సో వీలుచేసుకుని రోజూ ఓ అరగంటపాటు నడవటం మొదలు పెట్టండి. 2) సాధారణంగా బరువు తగ్గాలంటే పూర్తిగా తిండి మానేయాలి అనుకుంటారు చాలామంది. కానీ రోజూ మనం తీసుకునే ఆహారాన్ని ఒక క్రమపద్ధతిలో తీసుకుంటే శరీరంలో నుంచి కొవ్వును తేలికగా కరిగించకోవచ్చట. అంటే రోజుకు మూడుసార్లు తినే ఆహారాన్ని అయిదు భాగాలుగా విడగొట్టి మూడుసార్లు భోజనం, రెండుసార్లు చిరుతిండ్లను తక్కువ మోతాదుల్లో తినటం మంచిదని సూచిస్తున్నారు పరిశోధకులు. అలాగే బరువు తగ్గాలనుకునే వారు పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకున్నట్లయితే ఆహారంలో ఉండే పీచు జీర్ణ ప్రక్రియ నెమ్మదిగా జరిగేలా చేస్తుంది. దాని వలన చాలాసేపు కడుపు నిండుగా ఉంటుంది. అందుకే భోజనం చేసిన ప్రతిసారి 5 గ్రాముల పీచు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణలు. 3) పొట్టుతో సహా ఏవైనా చిరుధాన్యల్ని ఒక కప్పు అయినా తప్పనిసరిగా తినాలిట. అలాగే ఒక కప్పుడు గింజ ధాన్యాల్ని తీసుకోవాలి. దీని వలన సుమారు 5 గ్రాముల పీచు పదార్ధం లభిస్తుంది. కాబట్టి వీటిని ఉదయం టిఫిన్  తినటానికి ముందు తినటం మంచిది. ఇక అపిల్, నారింజ, అరటిపండు, అలాగే జామలలో ఏదో ఒకటి. వేరుశనగ ఓ గుప్పెడు, అలాగే చెక్కు తీసాక ఒక క్యారెట్, అలాగే చెక్కు తీయని ఒక కీర వంటివి మధ్యాహ్నం ఆహారంలో చేర్చాలి. భోజనానికి ముందు క్యారెట్, కీరా భోజనం తర్వాత పండు, తింటే సుమారు 4 గ్రాముల దాకా పీచుపదార్ధం లభించినట్టే. ఇక  ముడిబియ్యం అన్నంలో కూడా పీచుపదార్థం లభిస్తుంది. కాబట్టి తినగలిగే వాళ్ళు ముడిబియ్యం అన్నం తినటం మంచిదని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. 4) ఆకుకూరలలో ఇనుము సమృద్ధిగా లభిస్తుందని మనందరికి తెలుసు. ప్రపంచం మొత్తం మీద  'రక్త హీనత'  భారతీయ స్త్రీలలోనే చాలా ఎక్కువ అని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. "ఇనుము"  లోపం దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా యుక్తవయుసు అడపిల్లలో 60% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అయితే ఈ విషయాన్ని సమస్య తీవ్రమై ఇతర దుష్పభావాలు జరిగే దాకా గుర్తించటం లేదుట ఎవరూ. రోజూ ఆకుకూరలు తీసుకుంటే చాలా వరుకు ఈ "ఇనుము" లోపాన్ని అధికమించవచ్చు. కాని 'జంక్ పుడ్' కి అలవాటు పడిన యువత సాంప్రదాయక ఆహారానికి క్రమంగా దూరమయ్యి వివిధ రుగ్మతలని కోరి తెచ్చుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. ఆకుకురలని వండే విధానంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోక పోతే వాటిని తినికుడా ఉపయోగం లేదు. ఎందుకంటే ఆకుకూరలని రెండు నిమిషాలు కంటే ఎక్కువ సేపు మంటపై ఉంచితే వాటిలోని పోషక విలువలు పోతాయి. కాబట్టి ఆకుకూరలని ఉండే విధానంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. -రమ

  Eat With The Peel! When you eat a fruit and throw away its peel, you are throwing away a lot of nutrition. Its true! Everything that nature produces is useful.... In this case, healthy too! There are some fruits and vegetables that should be eaten with the peel. Read on to find out the benefits of such eating habits. An apple a day keeps the doctor away. The peel of this fruit can also contribute in keeping you away from the doctor. By depriving yourself of the peel, you are not giving yourself, four times more of the vitamin K the fruit can give you with the peel. So think twice before removing the peel of an apple next time. You will lose out on a lot otherwise. Did you know that a potato with its peel can give you 7 times more calcium and 17 times more iron than otherwise? All that extra nutrition has been going into the garbage, all these years. Now, you can either sit and regret the wastage or start on a new diet. What do you want to do. Before you decide that, there are some more facts you need to know. If you want to protect yourself from cancer or increase your body’s iron absorption, you need to eat the orange peel. It may sound strange to you but research reveals that the peel of this fruit contains higher concentrations of riboflavin, vitamin B6, calcium, magnesium and potassium along with anti-inflammatory properties.   Next, we will talk about the cucumber peel. This one is for antioxidants, insoluble fiber and potassium. Apart from this, eating cucumber with its peel will give you the much needed vitamin K. So remember, the dark green peel is not useless. It has many gifts to give you. Can you guess what the carrot peel can give you? Its for healthy skin. So next time you decide to eat a fruit, don’t deprive yourself of its peel. Kruti Beesam

  అమ్మాయిలు అందాల మొలకలు అవ్వాలంటే... టీనేజ్ అమ్మాయిల దృష్టంతా ఎప్పుడూ బరువు పెరగకుండా వుండటం మీదే వుంటుంది. దానికోసం ఎవరు ఏం చెప్పినా, పాటిస్తూ వుంటారు. కొందరయితే భోజనం మానేయటం వంటివి చేస్తుంటారు. అయితే బరువు పెరగకుండా వుండాలనుకోవటం మంచిదే, అయితే అదే సమయంలో శరీరానికి కావలసిన పోషకాలు సమృద్ధిగా అందేలా కూడా చూసుకోవాలి. లేదంటే శారీరక అనారోగ్యంతో పాటు, ముఖ కాంతి కూడా తగ్గిపోతుంది. అంటే సరైన ఆహారం తీసుకోకపోతే అందం మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి విటమిన్లు, ఖనిజాలు, లవణాలు, ప్రోటీన్లు ఇతర ఎంజైములు శరీరానికి చక్కగా అందేలా చూస్తే అందం, ఆరోగ్యం కూడా సొంతం అవుతాయి. మరి అవన్నీ అందాలంటే ఏం చేయాలి అంటే... రోజూ ఓ గుప్పెడు మొలకెత్తిన గింజలు తినటమే. వీటినుంచి పుష్కలంగా లభించే మాంసకృత్తులు అత్యంత సురక్షితమయినవి. వీటిలో కొవ్వుశాతం తక్కువ, పీచు పదార్దం ఎక్కువ. కొలస్ట్రాల్ అన్న మాటే ఉండదు. కాబట్టి బరువు పెరగకుండా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా ఇవి తప్పక తీసుకోవాలి రోజు. అంతే కాదు వీటిని తప్పక తినాలని చెప్పటంలో ఇంకా చాలా ప్రయోజనాలు దాగున్నాయి. ఈ  గింజలకి ఇంత ప్రాధాన్యం ఎందుకూ అంటే మొలకెత్తే సమయంలో వీటిలో క్లోరోఫిల్ శాతం పెరుగుతుంది. ఇది రక్తహీనత తగ్గించటంలో సహాయపడుతుంది. అలాగే ఇవి మొలకెత్తే సమయంలో వీటిలో విటమిన్లు, పీచుపదార్ధాల శాతం చాలా పెరుగుతుంది. పైగా ఏవి సులువుగా జీర్ణం అవుతాయి, మనం తిన్న ఆహరం జీర్ణం అయ్యేలా చేస్తాయి. ఇంతకీ ఏవేవి తినాలి అంటే... గోధుమ, రాగి వంటి తృణ ధాన్యాలు, పెసలు, శెనగలు, బఠాణి, రాజ్మా, సోయాబీన్స్, వంటి చిక్కుడు జాతి గింజలు, తినటం మంచిది. అలా అని ఎక్కువగా కూడా తినకూడదు. టేనేజర్లు అరకప్పు మొలకెత్తిన ధాన్యాలను తింటే సరిపోతుంది. అది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లలో ఎప్పుడయినా తినచ్చు. వీటిని నేరుగా తినటం, లేదా పొడి చేసుకుని సూపు లో కలుపుకోవటం, జావగా చేసుకోవటం, లేదా రోటి పిండి లో, దోశల పిండిలో కలపటం వంటివి కూడా చేయవచ్చు. ఆరోగ్యం, అందం రెండింటి ని కాపాడు కుంటూ బరువు తగ్గాలి అనుకుంటే ఈ మొలకెత్తిన గింజలు తినటం మొదలు పెట్టండి. -రమ

  కార్డియో ఎక్సర్‌సైజులతో ఎంతో ఆరోగ్యం కార్డియో ఎక్సర్‌సైజులు కేవలం గుండె ఆరోగ్యానికి మాత్రమే కాదు.. వీటి వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలున్నాయి. ఆ ఉపయోగాలతోపాటు, ఆ ఎక్సర్‌సైజులు ఎలా చేయాలన్న అంశాలను ఫిట్‌నెస్ ట్రైనర్ పౌలోమీ వివరిస్తున్నారు.. చూడండి..

  జంక్ ఫుడ్ గుట్టు ఇదే... ఈరోజుల్లో మార్కెట్లో జంక్ ఫుడ్స్ ఎక్కువైపోయాయి. జంక్ ఫుడ్స్ తినకుండా పిల్లల్ని కంట్రోల్ చేయాలని పరిస్థితులు వచ్చేశాయి. అయితే జంక్ ఫుడ్స్ వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జంక్ ఫుడ్స్ గుట్టు గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకీ శ్రీనాథ్ తెలియజేస్తున్నారు.. చూడండి...    

  మహిళల ప్రాణాలు కాపాడే బొట్టు బొట్టు... హిందూ మహిళల జీవితంలో ఒక భాగం. మహిళల నుదుట ఉదయించే సూర్యుడిలా మిలమిల మెరిసే బొట్టు భారతీయ సంప్రదాయానికి చిహ్నం. బొట్టు  అందాన్నిస్తుంది.. బొట్టు సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇప్పుడు మహిళలకు బొట్టు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి మహిళలను కాపాడుతుంది. అవును ఇది నిజం. భారతదేశంతోపాటు అనేక పేద దేశాల్లో మహిళలు అయోడిన్ లోపాన్ని ఎదుర్కొంటున్నారు. అయోడిన్ లోపం కారణంగా వచ్చే బ్రెస్ట్ కేన్సర్, బ్రెయిన్ డ్యామేజ్, ప్రసూతి సంబంధిత వ్యాధులతో మహిళలు బాధపడుతున్నారు. అయోడిన్ లోపాన్ని సవరించుకోవడానికి సప్లిమెంట్స్ వున్నాయి. కానీ, పేద మహిళలు వాటిని కొనుక్కునే పరిస్థితిలో లేరు. చాలామంది పేద మహిళలు అయితే తమకు అయోడిన్ లోపం వుందని కూడా గుర్తించలేని స్థితిలో వున్నారు. అలాంటి అందరికీ ప్రాణదానం చేసే కార్యక్రమానికి మహారాష్ట్రకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘నీల్ వసంత్ ఫౌండేషన్’  ఒక పథకానికి రూపకల్పన చేసింది. ఆ పథకం పేరు ‘లైఫ్ సేవింగ్ డాట్’ (జీవన్ బిందీ). ఈ సంస్థ రూపొందించిన బొట్టును మహిళలు రోజూ క్రమం తప్పకుండా తమ నుదుటన పెట్టుకుంటే చాలు... మహిళల ఆరోగ్యం బావుంటుంది. ఆ బొట్టు ఏ షాపులోనే విక్రయించే ఆషామాషీ బొట్టు కాదు.. ప్రత్యేకంగా రూపొందించిన ‘లైఫ్ సేవింగ్ డాట్’. ఈ ‘లైఫ్ సేవింగ్ డాట్’ (బొట్టు) పెట్టుకోవడం వల్ల దానిలో నిక్షిప్తం చేసిన అయోడిన్ ఒక మహిళకు ప్రతిరోజూ ఎంత అయోడిన్ అవసరమో అంత అయోడిన్‌ ఆమె శరీరంలోకి ప్రవహిస్తుంది. ఇప్పుడు ఈ బొట్టును భారతదేశంలోని అనేక గ్రామాల్లో నీల్ వసంత్ మెడికల్ ఫౌడేషన్ ప్రతినిధులు పంపిణీ చేస్తున్నారు. నేపాల్‌లోని గ్రామాల్లో కూడా ఈ బొట్టు పంపిణీ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలు ఎదుర్కొంటున్న సమస్యని గుర్తించి, దానికి తగిన పరిష్కారాన్ని కనుగొని, దాన్ని అమలు చేస్తున్న నీల్ వసంత్ మెడికల్ ఫౌండేషన్‌ని అభినందించాల్సిందే.

  హాట్ సమ్మర్లో హెల్దీ ఫుడ్స్ ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో ఉడకబెట్టేస్తున్నాయి. ఈ ఎండాకాలంలో ఫుడ్‌ విషయంలో ఏమరపాటుగా ఉన్నామా... రోగాలతో అవస్థలు పడాల్సిందే. అందుకే తీసుకునే ఆహారంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తే... ఈ సుర్రుమనే  సమ్మర్‌ను కూల్‌గా లాగించేయొచ్చు. చాలా మంది స్పైసీ ఫుడ్‌ అంటే  పడిపోతుంటారు. మసాలాపై ఎంతో మమకారాన్ని పెంచుకుంటారు. అలాంటి వారు ఆగండి...ఆలోచించండి. మసాలాపై మోజు తగ్గించి ద్రవ పదార్థాల్ని తీసుకోవడం మంచిదంటున్నారు వైద్యులు. ఎండ వేడికి ఒంట్లో నీరంతా బయటకు పోయి నీరసించిపోతాం. అందుకే సమ్మర్లో మూడుగంటలకు ఓసారి లైట్‌గా పోషకాహారాన్ని తీసుకోవడం మంచిది. నూనె దినుసుల్ని ఇష్టంగా తింటూ ఒబెసిటీతో బాధపడే వాళ్లు చాలామందే ఉంటారు. అలాంటి వాళ్లు ఆయిల్‌ను తగ్గించాల్సిందే. వెన్న, నెయ్యి, మాంసం జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఆల్కహాల్‌, ధూమపానం, ఫ్రై ఫుడ్‌... పూర్తిగా మానేయాలి. ఎర్రగా కాలింది.. ఆయిల్‌లో భలే ఉడికింది... అని లాగించేద్దాం అనుకుంటే అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టే. కాబట్టి జిహ్వ చాపల్యాన్ని కాస్త కంట్రోల్‌ చేసుకోండి.   ఉదయాన్నే తీసుకునే కాఫీ, టీలకు బదులు అంబలి, మజ్జిగ తాగితే... ఆ రోజంతా ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, కమలాపండ్లు అయినా ఫర్వాలేదు. ఆ తర్వాత అరగంటకు రెండు ఇడ్లీలు, లేదంటే నూనెలేని చపాతీలు రెండు తీసుకోవాలి. పదకొండింటికి లెమన్‌ టీ లేదా గ్రీన్‌ టీ తాగడం  అలవాటు చేసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌ ముగిసిందా... లంచ్‌ సంగతి చూద్దాం.     మధ్యాహ్నం ఓ కప్పు రైసు... లేదంటే రెండు చపాతీలు.  అది కూడా ఆకు కూరలతో తీసుకుంటే మంచిది. మజ్జిగో, చారో తప్పనిసరిగా ఉండాలి. తినేటప్పుడు మధ్యలో నీళ్లు తాగకండి. జీర్ణప్రక్రియలో ఇబ్బందులొస్తాయి. కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా రావచ్చు. మధ్యాహ్నం మూడింటికి  వెజిటబుల్‌ సలాడ్‌ లేదా ఏదైనా పండ్లరసం తీసుకోవాలి. మజ్జిగ అయినా పర్వాలేదు. రాత్రికి వెజిటబుల్‌ సలాడ్‌ ఓ కప్పు, రెండు పుల్కాలు లేదా జొన్నరొట్టెలు ఆకుకూరలతో తీసుకోవాలి. మూడుపూటలా మజ్జిగ తప్పనిసరిగా తాగితే మంచిది. రాత్రిపూట పెరుగు, పాలు అస్సలు తీసుకోవద్దు. త్వరగా జీర్ణమయ్యే ఫుడ్‌ తినడమే మంచిది. భోజనాన్ని రాత్రి తొమ్మిదిలోపు ముగించాలి. కాసేపు అటూ ఇటూ తిరిగి... పదింటికల్లా నిద్రపోవాలి. ఈ కాలంలో నిద్రలేమి అనేది చాలా డేంజర్‌. ఎంత నిద్రపోతే అంత మంచిదంటున్నారు వైద్యులు. ఈ సమ్మర్‌ సీజనంతా.. ఇలా పక్కా ప్లాన్‌‌తో ముందుకెళితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. టైం మెయింటెయిన్‌ చేయడం కష్టమనుకుంటే... కష్టాలు తప్పవు. అందుకే బీ కేర్ ఫుల్‌.

Enjoy A Safe Holi This Year!   During Holi no one forgets to have fun but everyone forgets to stay safe! This year don’t let that happen. Through this article let us discover how to enjoy the festival of colors while remaining safe. On the day of Holi, the skin is subjected to a lot of chemicals as the traditional, natural colors are now replaced by the synthetic ones. You can imagine what effect these harmful chemicals can have on your child’s tender skin! To prevent this you need to prepare the skin for Holi. And this should begin a few days before the festival. Remember not to go in for any facials or skin treatments if you want to play a care free Holi. If you are allergic to colors, consult your dermatologist for suggestions to care for your skin. The best way is to apply a thick layer of petroleum jelly on your skin. Don’t let your children be deprived of this protection either. This will prevent the synthetic color from having any effect on your skin as well as that of your kid. Sunscreen can also be of great help if love to drown yourself in colors. Some dyes of the tendency to expose your skin to sun burns and rashes. Sunscreen will protect you from the same. So don’t step out without your bodyguard. After you have enjoyed the festival of colors, you might want to get rid of them. So what do you use for that? Soap? Dermatologists suggest a soap free cleanser instead. Soap are so harsh that they can erode your skin of its layers. Would you still prefer soap after this warning? Another simple trick to get rid of color easily is to wash with cold water instead of hot water. It is said that hot water makes the color stick to your skin while cold water has the opposite effect. Now you know everything about skin care during Holi. But what your hair?  Did you know that Holi colors could make your hair roots brittle and your scalp dry? To prevent this from happening, apply coconut oil before you shampoo your hair each time before Holi. Make sure you make liberal use of shampoo. Just like soap, shampoo too can be harsh on you leading to hair fall. So be careful! Coming to your nails, don’t let the evil colors get into them. If they do, petroleum jelly can once again be of help to you. Just apply it and you will get rid of color like magic! The colors of Holi can damage your beautiful cloths forever. If you don’t want that, welcome the colors in old rags so you don’t have to regret later. If colors can cause such a damage to your cloths, think what it can do to your sensitive eyes or to the rest of your body? This is why you must take care to keep your eyes and lips tightly closed while playing with or washing off the colors. Coming to eye care during Holi, there are a few things you must keep in mind. One obvious thing is to shut your eyes when you see someone approaching with color. Carry your sunglasses along and use them whenever and wherever possible. It is best to travel your car on the day of Holi. This will keep you safe from uninvited color attacks. Follow these simple tips, without reducing the spirit of Holi. Enjoy! - Kruti Beesam

  వాకింగ్ చేస్తే వెచ్చగా... అమ్మ కడుపు చల్లగా... గర్భిణులు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తే బిడ్డ ఆరోగ్యానికి మంచిదని తెల్సిందే. అయితే ఇప్పుడు ఆ వాకింగ్ వల్ల మరో ఉపయోగం కూడా ఉందని తేలింది అధ్యయనాలలో. కడుపులో బిడ్డ ఆరోగ్యానికి విటమిన్-డి కూడా అవసరమని, గర్భిణులు విటమిన్-డి తగినంతగా తీసుకుంటే వాళ్ళకు పుట్టే బిడ్డలకు తర్వాతి కాలంలో ఎముకలు బోలుగా తయారయ్యే ముప్పు తక్కువగా ఉంటోందని న్యూయార్క్‌లోని "హాస్పిటల్ ఫర్ జాయింట్ డిసిజస్ " నిపుణల అధ్యయనంలో తేలింది. విటమిన్-డి లభించాలంటే అది సూర్యరశ్మి వల్లే సాధ్యం. కాబట్టి నీరెండ శరీరానికి తగిలేలా గర్భిణులు వాకింగ్ చేస్తే విటమిన్-డి లోపాల వంటి ఇబ్బందులు రావు అంటున్నారు ఆరోగ్యనిపుణులు. గర్భంతో ఉన్నప్పుడు తగినంత డి విటమిన్ తీసుకోని తల్లులకు పుట్టిన బిడ్డల్లో తొమ్మిదేళ్ళకే ఎముకలు ఎంతోకొంత బలహీనంగా మారటాన్ని వీరు గుర్తించారు. అదే తగినంత డి - విటమిన్ తీసుకుంటే పిల్లల్లో ఇలాంటి లోపాలు తలెత్తకుండా నివారించుకోవటం సాధ్యమేనని వీరు చెబుతున్నారు. ఎముకలు గట్టిగా వుండాలంటే కాల్షియం అవసరం. ఆ కాల్షియంను శరీరం చక్కగా గ్రహించాలంటే విటమిన్-డి తగినంతగా వుండాలి. కాబట్టి పిల్లలు ఎముక పుష్టితో బలంగా, దృఢంగా వుండాలంటే కాబోయే తల్లులు సూర్యరశ్మిలో ప్రతిరోజూ కాసేపు గడపాలి. సూర్యరశ్మిని శరీరం గ్రహించాలంటే సన్ స్క్రీన్ లోషన్ల వంటివి వాడకూడదు ఆ సమయం లో. ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహా తీసుకుంటూ శరీరానికి అన్ని పోషకాలు అందేలా చూసుకుంటే చక్కటి బిడ్డ చిరునవ్వులు చిందిస్తూ ఆరోగ్యంగా ఎదుగుతాడు  అంటున్నారు జాయింట్ డిసీజస్ నిపుణులు కాబట్టి కాబోయే అమ్మా! నీరెండలో నడవటం మర్చిపోవద్దు. -రమ ఇరగవరపు

  దాల్చిన చెక్కతో అనారోగ్యానికి చెక్   * దాల్చిన చెక్కని ఓ మసాలా దినుసుగా వాడతాం. అయితే అందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా వున్నాయి. దాల్చిన చెక్కకు బ్యాక్టీరియాను నిరోధించే శక్తి వుంది. కాబట్టి మనం తాగే నీటిలో ఓ చిన్న దాల్చిన చెక్క ముక్క వేస్తే బ్యాక్టీరియాకి చెక్ చెప్పినట్టే. * ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో చిన్న చెమ్చా దాల్చిన చెక్క పొడి, ఒక చెమ్చా తేనె కలుపుకుని తాగితే తరచూ ఇన్‌ఫెక్షన్లు రాకుండా వుంటాయిట. * ఇక కీళ్ళ నొప్పులతో ఇబ్బందిపడేవారు రోజు ఒక అర టీ స్పూను పొడిని ఒక స్పూను తేనెలో కలుపుకుని తాగితే నొప్పులు తగ్గుతాయి. * రోజువారీ వంటలో కొద్దిగా దాల్చిన చెక్క చేర్చితే చాలు అరుగుదల సమస్యలు వుండవు. * దాల్చిన చెక్కలో వుంటే మాంగనీసు, డయాటరీ ఫైబర్, ఐరన్, కాల్షియం... ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరమైనవే. కాబట్టి దాల్చిన చెక్కని ఎన్ని రకాలుగా ఆహారంలో భాగం చేసుకోవచ్చో ఆలోచించండి. -రమ

  Healthy Skin with Fruits and Vegetables   There are very few people who are actually aware of the fact that consuming right  colored   fruits and vegetables is sufficient to fulfill all these desires about skin. Here are the color codes which have been put together from among the fruits and vegetables that have been sorted into five different groups: Yellows and Oranges:   They are known to help in fighting from increasing age also slowing down the process of ageing due to the substances like beta-carotene and free radical fighters. Vitamin C present in this is known to help in growth of collagen, combating wrinkles and providing elasticity to the skin, some other fruits and vegetables in this category include mangoes, lemons, pumpkin, orange, carrot and others.   Purple and Blue:    These colored fruits and vegetables are known to be full of anti-oxidants but also are said to be delicious at the same time which is said to add stamina to the immune system and improvise the digestive system. Some of the other fruits and vegetables in this include plums, eggplant and black berries .   Greens:    It is commonly heard from so long that green leafy vegetables are known to give numerous advantages to the body which is definitely true for people from various ages that implies even for green fruits, some of the names under this category include broccoli, kiwi, sprouts, green bell peppers, cabbage and celery all of which are known to provide security against cancer due to the presence of Vitamin C and Folate.   Reds:   Red colored fruits and vegetables are known to have lycopene which is most powerful anti-oxidant also safeguarding people from harmful UV rays, some other fruits and vegetables in this include watermelon, red bell peppers, tomatoes and papaya. Whites:   Some of the foods under this category include bananas, onions, corn, mushrooms, coconut, potatoes are known to have beta-glucans that boost immunity in body lessening any risk of colon, prostate cancer, maintaining hormone levels and risk of breast cancer.   The best ways to gain maximum benefits from these fruits and vegetables is to include a bowl of fruits made from this or even a salad made from the vegetables to be included in the diet on daily basis. Further if this is not possible at least one fruit or vegetable has to be included in daily diet from any of the above categories. Eat Healthy! Stay Healthy!! - Sandya Koya  

  Microwave Oven! Is it safe?     Microwave ovens have become a basic necessity in any home...people in the western countries get shocked when they hear..'someone doesnot have a microwave at home!'.....i heard many say..'is it possible to live without a microwave?'....i have also personally seen Ladies who cant do anything in the kitchen or make any item of food without it. Our India is comparitively better..but even here, people consider it as a luxuzious appliance, and many are considering to buy microwaves to make things easier in the kitchen. I was fascinated with them while i was in India, but coming to USA, it has also become a necessity for me until the day i read very shocking and alarming facts about its use and side effects. Its been over 3 months only that i stopped using it completely, yet its a challenge. Microwaves work on the principle of Kinetic energy. To make things pretty simple in terms, a microwave spoils the molecular structure of a food item, making it easy to consume. Many of us would agree, when said that food cooked on stove top or a conventional oven tastes good compared to food heated or cooked using microwave ovens. Another concern is the usage of BPA free plastic ware in microwaves. The containers are marked to be microwave -safe but is there a guarantee?... If a particular Tupperware or Rubbermaid BPA free container has been used to heat food in microwaves for quite some time, its color changes and there appear scratches of melted plastic, have you ever noticed? Sometimes, people turn the microwave on to heat something and stand right infront of it, waiting for the item to be ready. Even this is dangerous, though there is a double leafed strong door acting as a barrier, the waves are not safe. Food that is heated in microwaves have hot pockets, means, that only certain areas of the food item get heated, so you will notice that the milk at the surface and the bottom is cold, and that at the Center is hot, which might cause burns...many of us are feeding babies and children, foods heated in microwaves....i sincerely request to avoid using microwaves when it comes to baby foods and for kids. If you cant handle the longer cooking times, atleast,keep the children safe. My only advice is to do more reasearch on microwave ovens and their side effects, if the reviews are convincing to you, either stop using them or continue using, instead use Toaster ovens or Conventional ovens to heat cold food items....however, reducing the dependency on microwaves might give us all a better quality of health... - Prathyusha Talluri

Nutrition: Quinoa (Keenwa) A Super, Versatile Seed!   Quinoa ( Keenwa ) a grain native to South-America is becoming extremely popular in countries it is widely available, these days. Its prices have sky rocketed and speak directly of its increased popularity. This pin-head size seed, Quinoa comes in colors, half-whitish, Black and Red. It is gluten-free and pretty close in texture to Couscous ( Kus kus). As a whole grain, it is an excellent source of protein, fiber and important minerals. Its a popular choice for many with celiac disease because of its gluten-free quality. Quinoa is actually a seed from a vegetable related to Swiss Chard, spinach and beets, although it is often referred to as a ' Super grain' because of its proteinous characteristic. According to America's Test Kitchen, White Quinoa, the largest seeds of the three colors, has a slightly nutty, vegetal flavor with a himt of bitterness; it also has the softest texture of the three and is easy to cook. ( i eat is regularly). The medium-size red quinoa seeds offer a heartier crunch, thanks to their extra seed coat and a predominant nuttiness. Black quinoa seeds, the smallest of the three, have the thickest seed coat. They are notably crunchy in recipes and retain their shape the most during cooking, but many dislike their sandy texture and hence they are the not-so-preferred quinoa seeds. These seeds have the mildest flavor, with a hijt of molasses-like sweetness. If you are considering to replace your white rice with Quinoa, then thoroughly washing quinoa seeds before cooking or purchasing a pre-washed pack is recommended, as washing removes all traces of bitter saponin coating, which is mildly toxic, causing low-level gastrointestinal distress in some people. Note:Saponin is nature's way of making quinoa highly unattractive to birds, so that the seeds are restored for human consumption!! Catch up with what the world is doing for better health..... - Prathyusha Talluri

Whole Grains and Gains   Eating healthy has always been the cliche but how to switch and how to sustain the change has not been an easy thing. However, people these days have learnt it the hard way and many are making changes to their eating habits and lifestyles, all for living healthier and longer. Making sudden changes is also not good as the body is not so used to eating low sodium, low sugar and low carb diets and might suffer with shocks. Smaller and more manageable changes are suggested by the Doctors across the world. Start with the staples, if you hail from countries that offer rice, shift to Brown rice and whole wheat slowly, if you come from the Western world that has bread as staple, eating whole grain breads and cereals helps kick off your so-called 'resolution- lifestyle for 2015' , which i hope we all continue as long as possible. According to The Academy of Nutrition and Dietetics in America, whole grains can improve blood pressure and gastrointestinal health, promote heart health, and lower the risk of prediabetes and Type 2 diabetes. Recommended daily portions are 3 to 5 servings of whole grains for adults and 2 to 3 servings for children. - Prathyusha Talluri