గ్లిజరిన్ చర్మ సంరక్షణలో మాయిశ్చరైజర్ గా అద్భుతంగా పనిచేస్తుంది. గ్లిజరిన్ ను చాలా కాస్మోటిక్స్ లో వినియోగిస్తారు. అయితే గ్లిజరిన్ ను ఉపయోగించే ముందు అతి తక్కువ మోతాదులో మాత్రమే ఉపయోగించాలి. అదికూడా చాలా పలుచగా ముఖానికి రాసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇది చర్మానికి హాని కలిగిస్తుంది. గ్లిజరిన్ స్కిన్ కేర్ లో ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం: 1. చర్మానికి గ్లిజరిన్ ఒక టోనర్ గా పనిచేస్తుంది. రోజ్ వాటర్ తో మిక్స్ చేసి మీ ముఖ చర్మం మీద తుడవడం వల్ల టోనర్ గా మంచి ఫలితాన్ని అంధిస్తుంది. 2. ఈ బ్యూటీ వస్తువు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. చర్మాన్ని జిడ్డుగా కూడా ఉండనివ్వదు. పొడిబారిన చర్మం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. 3. గ్లిజరిన్ మరియు తేనెతో ముఖం మీద మసాజ్ చేయడం వల్ల చర్మ బిగుతుగా తయారౌతుంది మరియు వృద్ధాప్య యొక్క ప్రారంభ సంకేతాలను నిరోధిస్తుంది. 4. గ్లిజరిన్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇది చర్మ కణాల్లోనికి బాగా గ్రహించబడి, తగినంత హైడ్రేషన్ ను కలిగిస్తుంది. 5. గ్లిజరిన్ తో మరో బ్యూటీ బెనిఫిట్, చర్మాన్ని రిజొవెనేట్ చేస్తుంది మరియు డ్యామేజ్ స్కిన్ సెల్స్ ను బాగు చేస్తుంది. 6. మీరు అధిక చెమటకు గురైన మరియు జిడ్డు చర్మం పొదినా, పాలు, తేనె మరియు గ్లిజరిన్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. ఇంకా మీరు గ్లిజరిన్ కు ఓట్ మీల్ చేర్చి స్ర్కబ్ ను తయారు చేసుకోవచ్చు. ఈ స్ర్కబ్బింగ్ తో చర్మంలో ఏర్పడ్డ అదనపు జిడ్డును తొలగిస్తుంది. 7. మొటిమలు ఉన్నవారు గ్లిజరిన్ ను చర్మ సంరక్షణలో భాగంగా ఉపయోగించవచ్చు. డ్యామేజ్ స్కిన్ సెల్స్ ను బాగుచేయడంతో పాటు, గ్లిజరిన్ మొటిమలతో పోరాడుతుంది మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. 8. మొటిమల నివారణకు గ్లిజరిన్ పీల్ ఫేస్ మాస్క్ ను ఉపయోగించవచ్చు. ఈ ఫేస్ మాస్క్ ను గుడ్డులోని తెల్లని పదార్థానికి తేనె మిక్స్ చేసి ఫేస్ మాస్క్ లా వేసుకోవడం వల్ల, ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది మరియు మీ చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. 9. చర్మ సంరక్షణలో సమర్ధవంతమైనది పనిచేస్తుంది ఈ గ్లిజరిన్. ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ చర్మాన్ని నునుపుగా తయారు చేస్తుంది మరియు ముఖంలో కాంతిని తీసుకొస్తుంది. 10. పొడిబారిన పాదులు, మరియు అరచేతులకు అద్భుతంగా పనిచేస్తుంది. గ్లిజరిన్ ను పాదాలకు చేతులకు అప్లై చేయాలి. మంచి ఫలితం కోసం దీని తేనె ను మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి, చర్మాన్నిసున్నితంగా మార్చుతుంది.

  1. ప్రతి రోజూ నిద్రపోయే ముందు కాళ్లను శుభ్రం చేసుకొని పొడిగుడ్డతో తుడుచుకోవాలి. పగుళ్లపై కొబ్బరి నూనెతో మృదువుగా మర్దనా చేసి, మందంగా ఉండే సాక్సులు ధరించాలి. 2. ఉదయాన్నే పాత బ్రష్ తో పాదాలను రుద్ది, గొరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. కొన్ని రోజులు ఇలా క్రమం తప్పకుండా చేస్తే పాదాలు మృదువుగా తయారవుతాయి. 3. గోరువెచ్చని కప్పు పాలల్లో పాదాలు ఉంచాలి. ఇది పాదాలకు సహజసిద్ధమైన మాయిశ్చ రైజర్ ను ఇవ్వడమే కాకుండా పాదాలను మృదువుగా ఉంచడానికి దోహదం చేస్తుంది . 4. అరటిపండును ముద్దగా చేసుకొని పగుళ్లపై రాసి పది నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత నీటితో శుభ్రపరుచుకుంటే మడమలు మెత్తబడతాయి. 5. కప్పు వెనిగర్ లో కొద్దిగా సబ్బు కలిపి ఈ మిశ్రమంలో పాదాలను ఓ పది నిమిషాల పాటు ఉంచాలి. 6. గిన్నె నీటిలో కొద్దిగా సోడా ఉప్పు వేసి ఓ అరగంట పాటు పాదాలు ఉంచాలి. ఇలా చేయడం వలన పాదాలు మృదువుగా ఉంటాయి. 7. గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం వేసి అందులో పాదాలను ఉంచాలి. పది నిమిషాల తరువాత మామూలు నీటితో శుభ్రపరుచుకుంటే పగుళ్ల వల్ల ఉండే నొప్పి తగ్గుతుంది. 8. ప్రతి రోజూ సాయంత్రం రోజ్ వాటర్ ను కాళ్ల పగుళ్ల పై రాసి మృదువుగా మర్దనా చేసినా ఫలితం ఉంటుంది. 9. ఉదయం ఆవనూనెతో కాళ్లను మర్దనా చేసుకుంటే పగుళ్లు మెత్తబడి కొద్దిరోజులకు తగ్గిపోతాయి. 10. కాళ్లు కోమలంగా, అందంగా ఉండాలంటే వీటితో పాటు పోషకాహారం తప్పనిసరి. క్యాల్షియం, ఐరన్, జింక్, ఒమెగా వంటివి సమృద్ధిగా లభించే ఆహరం తీసుకోవడం మంచిది.

ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ స్ట్రాబెర్రీ ప్యాక్: జిడ్డు చర్మతత్వం వున్న వాళ్లకు ఈ పండుతో వేసే పూత చాలా బాగా పనిచేస్తుంది. చెంచా స్ట్రాబెర్రీ రసం, ముల్తానీమట్టి, కలబంద గుజ్జు చెంచా చొప్పున, అరచెంచా తేనెతో కలిపి పూతలా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని ఆరాక కడిగేసుకోవాలి. ఈ పూతతో మొటిమలు తగ్గుతాయి. అధిక జిడ్డు వదులుతుంది. ఈ పూతను వారానికి మూడుసార్లు వేసుకోవచ్చు. పొడిబారిన చర్మతత్వం ఉన్న వాళ్లు ఈ ప్యాక్‌ని ప్రయత్నించకూడదు. ఎందుకంటే ఈ పండులో అధికంగా ఉండే సి విటమిన్‌ చర్మాన్ని మరింత పొడిగా మారుస్తుంది. ఖర్జూర ప్యాక్‌: నాలుగైదు ఎండు ఖర్జూరాల్ని నీళ్లల్లో నాలుగు గంటలు నానబెట్టాలి. తరువాత చిక్కగా చేసుకుని, అందులో చెంచా పాలపొడి వేసి బాగా కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరాక కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది. ఎండు ఖర్జూరాలే కాదు.. బజార్లో దొరికే గింజల్లేని తాజా వాటిని కూడా ప్రయ త్నించవచ్చు. ఆరెంజ్ ఫేస్ ప్యాక్:  ఈ ఫేస్ ప్యాక్. చర్మంలోని సహజసిద్ధమైన జిడ్డుగా చేసే లిల్లి స్కిన్ కోసం ప్రత్యేకంగా తయారైంది చర్మంలోని అదనపు జిడ్డును, మచ్చలను ఇది తొలగిస్తుంది. ఆరెంజ్ ఫేస్ ప్యాక్ ను ఆరెంజ్ జ్యూస్ లేదా ఎండిన తొక్కలతో పొడి చేసిన పదార్థాంతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఆరెంజ్ గుజ్జుని తేనెలో కలిపి ఫేషియల్ చేసుకోవచ్చు. ఆరెంజ్ గుజ్జుకి శాండిల్ ఉడ్ పౌడర్,ముల్తానీ మట్టిసమపాళ్లలో కలిపి ఫేస్ కి ప్యాక్ చెయ్యాలి. ముఖ కాంతి పెరగడమే కాదు. గోల్డెన్ ఫేషియల్ చేసిన గ్లో వస్తుంది.  

  గుడ్డు తింటే ఆరోగ్యం అని తెలుసు కానీ అందానికి కూడా మేలు చేస్తుందని చాలామందికి తెలియదు. అందుకే కొన్ని టిప్స్ మీకోసం. రెండు టీ స్పూన్ల గుడ్డు సొనలో ఒక స్పూన్ ఆలీవ్ ఆయిల్ , ఒక స్పూన్ నిమ్మకాయ రసం కలిపి ముఖానికి రాసుకోవాలి . పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి . దీని వల్ల చర్మం మెత్తగా, కాంతివంతంగా తయారవుతుంది. చేతులకు వాక్సింగ్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూను గుడ్డు సొనలో ఒక టీ స్పూన్ తేనె కలిపి చేతులకు రాసుకోవాలి. ఓ పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. దీనివల్ల చర్మంపైన ఉన్న బ్లాక్ హెడ్స్ మాయమవుతాయి. జుట్టు మెత్తగా ఉండటానికి కూడా గుడ్డు సొన బాగా ఉపయోగపడుతుంది . హెన్నలో గుడ్డు సొన కలిపి పట్టుకుంటే జుట్టుకి మంచి కండీషనర్ గా ఉంటుంది .

Dark circles are caused due to lack of sleep, mental stress and improper diet. Aging, exposure to sun, vitamin deficiency are some of the other reasons that cause dark circles under eyes. Hereditary also plays an important role in causing dark circles; however, it can be reduced if precautions as taken. solution Almond oil works as a good home remedy for reducing dark circles. Instead of using eye creams and going for under eye surgery, it is better to treat the problem at home itself. Almond oil, being rich in nourishing vitamins, can be used for treating many skin problems. It lightens the skin and reduces dullness. Just massaging the areas around the eyes with almond oil daily can reduce the occurrence of dark circles. The almond oil dark circles treatment is the best natural remedy.  

Hair is the most caring thing in our body. We tense a lot when we see a follicle fall off. There might me many problems for hair because no two hair types are same. Few have very dull hair, and for few oily. So here are some natural tips for you to overcome those problems. For Dull Hair Massage 1/2 cup sour cream or plain yogurt into damp hair and let sit for 20 minutes. Rinse with warm water, followed by cool water, then shampoo hair as you normally would. Treatment can be applied every other week.   For itchy scalp Mix 2 Tbsp fresh lemon juice, 2 Tbsp olive oil and 2 Tbsp water, and massage into damp scalp. Let mixture sit for 20 minutes, then rinse and shampoo hair. Treatment can be applied every other week.   For Damaged Hair Massage approximately 1/2 cup honey into clean, damp hair, let sit for 20 minutes, then rinse with warm water. You can also add 1 to 2 Tbsp olive oil to loosen the honey for easier application. For extremely sun-damaged hair, trying mixing honey with 1 to 2 Tbsp of a protein-rich ingredient, like avocado or egg yolk, which will help replenish the keratin protein bonds that UV rays attack. Treatment can be applied once a month.   For Oily Hair Pour 1 Tbsp cornmeal or cornstarch into an empty salt or pepper shaker and sprinkle onto dry hair and scalp until you’ve used it all. After 10 minutes, use a paddle hairbrush to completely brush it out. Treatment can be applied every other day.   you may feel better after using the  above mentioned prescribed methods. And nutritious food too can help you along with these tips. Stay healthy.  

  The lack of essential nutrients definitely results in hair fall. Few use hair dye very frequently. Excessive use of those chemicals too lead to hair fall. Dandruff, improper dietary habits are the main reasons for your hair fall. In adequate sleep, tension, stress will also lead to hair fall. So better avoid stress and tension by practicing yoga and meditation every day will help you out both from stress and hair fall. here are few tips to controll your hair fall. Tips to control: 1. first of all, hair fall can be reduced by using a wide-toothed comb. Such combs can reduce the breakage and hair fall while combing 2. It is best not to comb the hair while it is wet as this leads to greater chances of hair breakage and fall. Let it be dry or semi-dry before combing. 3. Use towel to soak your hair gently but don't rub it vigorously when it is wet. 4. The tradition of oiling the hair to enhance and retain its natural beauty hails from ancient India. Instead of opting for an expensive parlor treatment, it is best to use natural products that are safe, produce no side effects. 5. switch to shampoos that have less chemical effect. Avoid using normal shampoo's. Use the which don't have sulfate, silicone and paraben free. 6. Avoid shampooing daily. Chemicals stay stagnant and eats your hair. Usually some amount of hair fall is quite common for everyone. So fear not and follow the tips for betterment.

  వివిధ కారణాల వల్ల చిన్న వయసులోనే చర్మంపై ముడతలు వస్తాయి. దీనివల్ల వయసుపైబడిన వారిలా కనిపించేలా చేస్తాయి. మరి ముఖంపై ముడతలను నివారించాలంటే ఏం చేయాలో చూద్దాం. 1. అరటి పండును గుజ్జును ముఖానికి అప్లై చేసి, అది పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. 2. కోడిగుడ్డులోని తెల్లసొనలో నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని కళ్లకు అంటకుండా ముఖానికి అపె్లై చేయాలి. పది నుంచి పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయండి. దీని వల్ల చర్మం గట్టి పడి... ముడతలు మాయమవుతాయి. 3. క్యారెట్ జ్యూస్‌లో పాలు కలపండి. దీనికి బాదం పలుకుల పొడిని జత చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మృదువుగా మర్దనా చేయండి. 4. కొంచెం క్యాబేజీ జ్యూస్ తీసుకుని దానికి టీ స్పూన్ తేనె జత చేసి ముఖానికి అప్లై చేయండి. రెగ్యులర్‌గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 5. ప్రతి రోజూ బాదం నూనెతో ముఖానికి మర్దనా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. 6. బీట్ రూట్ రసం రెగ్యుల్ గా పరిగడుపున తీసుకోవడం వల్ల కూడా యవ్వనంగా కనిపించవచ్చు. 7. తాజా బొప్పాయి పండు గుజ్జును తీసుకుని ఐదు నిమిషాల పాటు ముఖానికి అపె్లై చేయండి. అలా పదిహేను నిమిషాల పాటు ఉంచి తరువాత చల్లని నీటితో కడిగేయండి. మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయిని తినడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది. 8. రాత్రి పడుకునే ముందు బంగాళాదుంప గుజ్జును ముఖానికి అపె్లై చేయాలి. అది ఎండిన తరువాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. రెండు వారాల పాటు రెగ్యులర్‌గా చేస్తే సరి.

Womens concentrate mostly on their beauty than anything else. they have a great concern towards their beauty. here are top 50 women's Beauty tips, some of them which may look weird.  TOP 50 BEAUTY TIPS BY UK WOMEN 1. Cucumber on eyes to freshen them up 2. Drink 2 litres of bottled water everyday 3. Toothpaste on spots 4. Tea bags on tired eyes 5. Brush talcum powder through hair to freshen it up 6. Sleep in socks filled with moisturiser for soft feet 7. Pinching cheeks to give a natural blush 8. Shave legs with hair conditioner 9. Lemon juice on highlighted hair 10. Drinking plenty of milk 11. Toothpaste on insect bites 12. Nail polish in fridge 13. Baking soda on teeth to make them whiter 14. Vaseline on eyebrows 15. Lipstick on cheeks when you run out of blusher 16. Final hair rinse in vinegar 17. Spray hairbrush with perfume 18. Fish pedicures 19. Cold teaspoons applied to eyes to reduce puffiness 20. Using honey as a face mask 21. Super glue broken fingers nails rather than rip them off 22. Steam face in water with fresh herbs added 23. Vaseline to smooth out frizzy hair 24. Heat up eye lash curlers before using them 25. Sleep on back to avoid wrinkles 26. Add sugar to soap to exfoliate 27. Rinse hair with beer 28. Iron long hair to make it flat (before straighteners were invented) 29. Lemon juice to whiten tips of nails 30. Kept eyebrow & eyeliner pencils and lipsticks in the fridge 31. Pouring milk in to the bath or on skin 32. Apply whisked eggs to hair to make it shiny 33. Whitening toothpaste to get rid of fake tan on palms 34. Mix a drop of serum with foundation to make skin glow 35. Massage an ice-cube over your face to reduce wrinkles and acne 36. Use the cold setting on hair dryer to set mascara 37. Sleeping on a silk pillowcase to reduce wrinkles 38. Tomato ketchup on hair to reverse hair dye 39. Pumpkin and coconut oil on your hair to give it a moisture boost 40. Coffee as a body scrub to beat cellulite 41. Mash up avocado and use as a body scrub 42. Having a cold shower to make breasts appear bigger 43. Burst an evening primrose oil capsule and apply to spots to make the them heal faster 44. Antihistamine to reduce flushed cheeks 45. Rub fresh strawberries in your face to get rid of freckles 46. Using cranberry juice to boost hair shine and enhance colour 47. Adding peppermint oil to lip gloss to enhance pout 48. Brewer's yeast mixed with water to bleach facial hair 49. Soot from a spent match on a make-up brush, for smoky eyes look 50. A spritz of lemonade on damp hair to give hold and texture Women have a different approach to products and beauty tips, some like to adopt the latest innovations and others prefer to stick to what they know.  

  - సంత్రా, టమాట రసాన్ని సమపాళ్ళల్లో కలిపి ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. ఆరిన తరువాత కడిగేయండి. ఇలా రోజు చేస్తే ముఖం పై ఉన్న మొటిమలు, నల్లమచ్చలు పోయి ముఖం కాంతివంతంగా అవుతుంది. - పుదీనా ఆకులను మెత్తగా ఫెస్ట్‌లా చేసుకొని ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయండి. కొన్ని రోజులపాటు ఇలా చేస్తే మొటిమలు మాయమైపోతాయి. - ఎండబెట్టిన సంత్రా పండు యొక్క తొక్కలు, ఎల్లిపాయలకు సరిపడా నీళ్లు కలుపుతూ పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ముఖానికి స్క్రబ్‌లా ఉపయోగించండి. - దోసకాయను తీసుకొని దానికి ఓట్‌మిల్, మూడు టీస్పూన్స్ తేనేను కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దానిని ముఖానికి మాస్క్‌లా అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత కడిగేస్తే మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా అవుతుంది. - రోజ్‌వాటర్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి ముఖంపై అప్లై చేయాలి. 15-30 నిమిషాల తరువాత నీళ్లతో కడిగేయాలి.

  Most of the women prefer cosmetics and chemically filled products for their beauty. how ever, we have many Natural beauty care tips which are really cost saving, chemical free and convenience. Here are the tips for you to Exfoliate the skin in easy way Best for: dry skin types Benefits: cleanses and moisturizes 30ml (1 fl. oz.) aloe vera gel 50ml (1/5 cup) olive oil 30ml (1 fl. oz.) rosewater 4 drops rose essential oil 2 drops grapefruit seed extract   Blend all the ingredients together in a food processor and decant into a small bottle. Ideally, keep in the fridge. Shake before use, as the ingredients may separate. Massage into your face and remove with either a muslin cloth or water.   Note: if you feel it alergic, discontinue the use.

  We give you a few tips to taking effective care of your skin during this period.   Cleansing is very important during the rains. Use a soap free cleanser and a gentle moisturising scrub at least twice in a week to ensure that your skin is smooth and clear. Use an alcohol free toner during the night after you've cleansed your skin. Due to the rise in humidity, your pores open up and this leads to the build up of germs and grime in your skin. Even though it is pouring most of the time and it's cloudy, yet remember to use a sunscreen every time you step outside your house. Use a serum or light lotion-based moisturiser that will hydrate your skin and also brighten it up. Avoid using heavy makeup during the monsoon. Instead opt for those that are waterproof.   Apart from taking care of your skin externally and cleansing, remember it is equally important to nourish your skin from within. Eat salads that are blanched in boiling water to disinfect them.   Vegetable soups are also a great option and you must also drink at least eight to 10 glasses of water every day. Know that your skin is always thirstier than you are!

బ్యూటీ కేర్ * కీరదోస రసానికి ముఖం పై వుండే మొటిమలు,మచ్చలు ను దూరం చేసే గుణం వుంది. రోజుకాకపోయిన కనీసం వారానికి రెండు 3 సార్లు రాస్తే మంచి ఫలితం వుంటుంది. * టమాట రసం ముఖానికి రాస్తే ముఖం కాంతివంతం గా తయారైతుంది. * పెసర పిండిలో గంధం కలిపి రాత్రి పూట పడుకోబోయే ముందు ముఖానికి పూసుకుంటూ వస్తే ముఖం మీద నల్లటి మచ్చలు మటుమాయమవుతాయి. * స్నానానికి ముందు పాలమీద మీగడ కానీ, ఆలివ్‌ ఆయిల్‌ కానీ ఆల్మండ్‌ ఆయిల్‌ కానీ రాసుకుని తర్వాత సబ్బుతో కాకుండా గోధుమపిండితో స్నానం చేస్తే చర్మం తొందరగా పొడిబారకుండా ఉంటుంది. * రెండు చెంచాల కీరరసానికి చెంచా పాలు, రోజ్‌వాటర్‌ కలిపి ముఖానికి రాసుకుని మర్దనా చేస్తే, మృతచర్మం తొలగిపోతుంది. * పుదీనా ఆకులు నూరి రాత్రిపూట ముఖానికి రాసుకుని పొద్దుటే గోరువెచ్చటి నీటితో కడుక్కుంటూ ఉంటే మొటిమలు, మచ్చలు త్వరలోనే తగ్గిపోతాయి.

  Choose the right footwear : If you wear shoes that are ill-fitting, painful or loose, you're inviting foot problems. Your shoes have to fit just right, neither too tight nor too loose. Shoes that are tight are known to cause corns, ingrown toenails and aches. On the other hand, shoes that are loose, don't allow your your heels from settling in properly, increasing your chances of blisters, calluses and sore heels. Always buy footwear at the latter part of the day because your feet expand towards the end of the day. Avoid wearing heels regularly — they can damage the bones of your feet. Instead, opt for a comfortable pair of flats or one inch heels from daily wear. Shoes made out of synthetics don't breathe well because they trap moisture and heat; go in for natural materials like leather and cotton which keep feet cool. Try and alternate your shoes, so that both pairs have a chance to dry out before being worn again.   Wash your feet : While washing your feet daily in the shower is a must, make it a habit to wash them at the end of the day as well. Especially if you wear closed shoes, the moisture and sweat makes it easy for bacteria and fungi to flourish between your toes causing bad odour and even fungal infections. Washing your feet will ensure that nothing dirty accumulates. Dry your feet well and use a foot powder if you want.   Moisturise well : If you moisturise your body, why skip your feet? While the skin on your feet is rougher (because of the daily wear and tear), it is also more prone to being drier and cracked. Use a lotion, which is rich in cocoa butter, which is a natural emollient and excellent for feet. Apply it when you go to bed at night and wear socks so that the lotion can stay on yout feet instead of getting rubbed off on the sheets. Even if you're at home, make it a habit to wear socks....whether you've moisturised your feet or no. Socks protect your feet from blisters and absorb moisture.   Go for regular walks : While we tend to be on our feet all day long, regular exercise for your feet is also important. Your foot muscles need exercise to remain strong, and keep tendons and ligaments flexible. You can use arch support inserts if you like. These keep your feet in the correct position and support your weight when you walk.   Have regular pedicures : Treat yourself to a pedicure once a month at least. Soaking your feet and exfoliating your soles makes them softer and healthier. Whether you do it at home or a parlour, your feet will be happy for the pampering.  

  If you have light eyebrows, you may need to draw over them or shade them.   You will need to choose the right shade of eyebrow pencil. If you choose a colour that's too dark, your eyebrows will look unnatural and stand out and if you use a shade that's too light, it simply won't help. So choose a colour that will suit your skin tone and features. Ideally, the shade must be two shades lighter that your actual hair colour... this way it will blend and still stand out.   While using an eyebrow pencil on your brows, remember not to colour outside your hairline. Stay within your boundary line. Also, always start with light strokes; if your use harsher strokes, the colour will be dark. If you make your eyebrows too dark, it can clash with the rest of your eye make-up. Never press the pencil too hard on your brows, especially the tip. Keep a light hand. Keep the pencil down on your eyebrow ... avoid using the pencil along the top end of the brow. Since the top arch of your eyebrow is thinner than the rest, keep the pencil as away as possible from this section

  Here are some of the steps that can prevent your makeup from becoming oily.   Wash Your Face: Always wash your face before you start doing makeup. This is a standard beauty practice that many women ignore. Water washes away the oil that is already there on your skin.   Use A Scrub : If you have oily skin, then you must use a scrub to clean your face before doing makeup. Scrubbing removes oil from deep within your skin pores and keeps your face stay oil-free for longer.   Don't Use Liquid : Foundation If your face has a tendency to become oily, avoid applying liquid foundations. The best base makeup for your face is obviously liquid foundation but you have to forgo it because it can make your makeup look oily.   Powder Your Face : Always apply dry foundation powder or gold dust to finish your makeup. The powdery nature of these cosmetic absorbs oil from the face. Use   Limited Concealer : While foundation can be found in dry form as well, concealers are always oil based. Use limited concealer on your face. Remember, concealers are only to hide flaws and to give you an even complexion. Using too much concealer is a makeup mistake that many women make.   Carry Tissue Paper : As a stop-gap arrangement, always keep tissue paper in your bag to soak oil from your face before it damages your makeup.

  If you have oily or dry skin that isn't very sensitive, do it yourself skin care remedies can be really good to try so you get to know what suits your skin type. Here are some methods you can try by yourself....   For greasy/oily skin : Take either the juice of a whole grapefruit, a lemon or an orange. Mix this with dry oatmeal and make it into a paste. Apply this to the oily areas of your skin. Let the paste dry, and then wash it off. You can also use a mixture of lemon juice and water (in equal quantity) and pour it in a spray bottle. Spray this all over your face, whenever your skin feels greasy. What better, you can also carry this around while travelling, it refreshes the skin gently.   For Dry skin : Mash about half an avocado. Mix this with half a cup of honey and smear this mask onto the dry areas of your face. Let this mask stay on the face for about ten minutes and then wash it off with water.

  Here are a few tips to combat a bad hair day.   Use shampoos and conditioners according to your hair type (Don't shampoo every day. Wash hair twice a week). - Use a dry shampoo that can absorb oil to clean hair without water. This can add volume to your hair. - Trim hair every six to eight weeks. - Rub dryer sheet or hand cream to prevent hair from sticking together. - Pull back your hair and wear a headband or tie a high ponytail. - A scarf or a wig can also temporarily solve the issue.