ఎట్టకేలకు తీరిన బాకీ

డీఆర్ కే వీ ఆర్ ఔట్ అని అరిచాడు నా ఫ్రెండ్‌ సూర్యప్రకాష్‌. మరో పది సెకన్లలో మా స్కూటర్‌ కాలువ పిట్ట గోడకు బలంగా గుద్దుకుని ఎగిరి సగం నీళ్ళలో, సగం ఒడ్డున పడ్డాం.

Nov 5, 2023

ప్రపంచ మానవాళికి పెన్నిథి భగవద్గీత

ఉపనిషత్తులనే ఉద్యానవనం నుంచి ఆధ్యాత్మిక సత్యాలనే పుష్పాలను ఏర్చి కూర్చిన మాల  భగవద్గీత అన్నారు స్వామి వివేకనంద. అందుకే గీతను ప్రపంచ మానవాళికంతటికీ పెన్నిధి అంటారు. గీతలో భక్తియోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం ఉన్నాయి.

Aug 8, 2023

గురు దక్షిణ

డు,ము,వు,లు ప్రధమా విభక్తి, నిన్,నున్,లన్,కూర్చి, గురించి..ద్వితీయా విభక్తి. తెలుగు మాస్టర్ గారి పాఠం సాగిపోతోంది. సూది మొన పడినా వినపడేంత నిశ్శబ్దం క్లాస్ రూమ్ లో.  తెలుగు మాస్టర్ గారంటే ఆక్లాస్ కే కాదు, స్కూల్ మొత్తం భయం. క్రమశిక్షణకు మారుపేరు మాస్టారు.

Jul 31, 2023

సాంబారులో చందమామలు.

తెలుగువాడు మంచి భోజనప్రియుడని వేరే చెప్పవలసిన పనిలేదు. మన విస్తరిని ఉత్తరాది భోజనాలతో పోల్చి చూస్తే, ఎవరికైనా ఆ విషయం తెలిసిపోతుంది. అభిరుచుల్లో వైవిధ్యాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

Jul 31, 2023

దశకొద్దీ పురుషుడు… దానం కొద్దీ బిడ్డలు!

సన్యాసులు భిక్షకు వెళ్లడం సంప్రదాయం . అలా నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు .  మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ -భవతి భిక్షామ్ దేహి - అని అడుగుతున్నారు .

Jul 31, 2023

సమస్త మానవాళికి ఆదర్శనీయుడు..హనుమంతుడు

సకల సద్గుణ సంపన్నుడైన శ్రీ ఆంజనేయ స్వామీ సమస్త మానవాళికి ఆదర్శనీయుడు. హనుమంతుని గురించి ఎంత చెప్పినా తక్కువే..మూర్తీభవించిన సమగ్ర సమపూర్ణ స్వరూపమే శ్రీరామ దూత అయిన శ్రీ హనుమ రూపం.. మహీతలంపై ఎంత గిరులు, సరులు ఉంటాయో అంత వరకూ లోకాల్లో రామాయణ గాథ ప్రచారంలో ఉంటూనే ఉంటుంది.

Jul 28, 2023

పొగడ్తా? అభినందనా?

పొగడ్తకి .. అభినందనకి తేడా ఏంటో తెలుసుకుందాం.. వైభవపురం జమీందారు దగ్గర గుమస్తాగా పనిచేసేవాడు ఉత్తముడు. జమీందారు విశ్వాసాన్ని పొందిన ఉద్యోగుల్లో అతనొకడు.

Jul 28, 2023

జీవితం మీద విరక్తికి కారణం ఏంటో తెలుసా ?

ఒక యువకుడికి తన సాధారణ జీవితం మీద విరక్తి కలిగింది. ఎక్కడో ఊరి బయట ఉన్న మఠానికి వెళ్ళి, అక్కడ ఉన్న జైన్ గురువును కలిశాడు. నాకు ఈ జీవితం విసుగెత్తిపోయింది.

Jul 24, 2023

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని మనం రక్షిస్తే ..ఆ ధర్మం మనని రక్షిస్తుంది..ఇది ఎప్పటినుండో వింటున్న మాటే అయినా పాటించేవారు యెంత మంది..

Jul 24, 2023

సకల సమస్యలకు పరిష్కారం ఆత్మ స్థైర్యం

క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు కుంగిపోతే ఆ స‌మ‌స్య తీర‌దు స‌రిక‌దా న‌లుగురికి లోకువ అవుతాం. క‌ష్ట‌స‌మ‌యంలోనే ఒక మ‌నిషిలో ధైర్యం..ఆత్మ‌స్థైర్యం ఏంటో బ‌య‌టికి వ‌స్తుంది. ప్ర‌తీ స‌మ‌స్య‌కి ప‌రిష్కారం ఉండితీరుతుంది. నెమ్మ‌దిగా ఆలోచిస్తే ప్ర‌తీ స‌మ‌స్య‌కి ప‌రిష్కారం ఉంటుంది..ఆత్మ‌స్థైర్యాన్ని ఎన్న‌డూ కోల్పొవ‌ద్దు.

Jul 10, 2023

ఆవకాయ... దేశభక్తి. దేహభుక్తి

ఆవ‌కాయ‌కి దేశ‌భ‌క్తికి సంబంధం ఏంట‌నుకుంటున్నారా..ఓ బామ్మ త‌న మ‌న‌వ‌డికి చెప్పిన ఈ క‌థ వింటే ఆ సంబంధం ఏంటో తెలుస్తుంది. అంతేనా ఆవ‌కాయ‌కి..మ‌న జెండాలో ఉన్న రంగుల‌కి సంబంధం కూడా వివ‌రించింది ఈ బామ్మ‌.

Jul 10, 2023

మనిషి విలువ

ఎంత విలువైన వ‌జ్రం అయినా సాన‌పెడితేనే మెరుస్తుంది..అందుకే ఏ మ‌నిషి విలువని ఎవ‌రూ అంచ‌నా వేయ‌డం అసాధ్యం..ప్ర‌తి ఒక్కరిలో ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంటుంది..ఏ మ‌నిషి అయినా వారిపై వారికి అపార‌మైన విశ్వాసం ఉంటే ప్ర‌పంచాన్నే జ‌యించ‌గ‌ల‌రు.

Jul 10, 2023

పరిపాలన

పరిపాలన

Nov 14, 2022

నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక

రాత్రి భోజనాల తర్వాత ఒకటీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది.

May 9, 2022

దిద్దుబాటులో వెలుగుబాట!!

తెలుగు సాహిత్యంలో ఎంతో గొప్పగా చెప్పుకునే రచయితలు, సామాజిక, సంఘ సంస్కర్తలు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్లలో గురుజాడ అప్పారావు గారు కూడా ఒకరు. ఈయన రచయితగా, కవిగా...

Mar 9, 2022

అమ్మతనం

“అబ్బా!” తెల్లని డోరియా చీరపై గులాబీలు క్రాస్..

Mar 7, 2022

ఎవరు దాత..

రామచంద్రాపురంలో రామయ్య, సోమయ్య అనే ధనిక రైతులు ఇద్దరు వుండే వాళ్ళు.

Nov 1, 2021

నీతి చంద్రిక

గంగా నది ఒడ్డున పాటలీ పుత్రం అనే పట్టణం ఒకటి ఉండేది.

Oct 28, 2021

ప్రమోషన్

మళ్ళీ అదే సమస్య. ఆనాడు యెదురైన అదే విధమైన ఇరకాటం. నుదుటిపైన చేతినుంచుకుని ఆలోచనలో పడ్డాడు ఉప కార్యాలయ...

Oct 20, 2021

మరో కోణం

నువ్వు యెన్నయినా చెప్పు సురేష్ బాబు, వాడి గతం తెలిసినవారెవరికి వాడిపై ప్రేమ, అభిమానం ఉన్నట్టుండి పుడుతాయా...

Oct 16, 2021