మరో కోణం

నువ్వు యెన్నయినా చెప్పు సురేష్ బాబు, వాడి గతం తెలిసినవారెవరికి వాడిపై ప్రేమ, అభిమానం ఉన్నట్టుండి పుడుతాయా...

Jan 14, 2021

దుంగరాజు కొంగరాజు

అనగనగా ఒక అడవిలో ఒక చెరువు ఉండేది. ఆ చెరువులో చాలా కప్పలుండేవి. అవన్నీ ఒకరోజున అనుకున్నాయి. 

Jan 5, 2021

గారెలు తిన్న గాడిద

మల్లేశు, సీతాలు చాకలి పని చేసేవాళ్ళు. వాళ్లకు ఒక గాడిద ఉండేది. దాని పేరు గుడ్డూ.

Jan 2, 2021

చెడపకురా.. చెడేవు!

అనగనగా ధర్మారం ఆనే ఊరిలో రామయ్య-భీమయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు.

Dec 21, 2020

మనసుకు బానిసలయ్యామో అంతే సంగతులు....

అనగనగా ఒక రాజు. ఆయన ఏ కొరత రానివ్వక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన దగ్గర ఒక బానిస ఉన్నాడు.

Dec 18, 2020

కలిసొచ్చిన అదృష్టం

రాయల చెరువులో నివసించే లక్ష్మయ్య అదృష్టవంతుడు అనుకునేవాళ్ళు అందరూ.

Dec 9, 2020

కుడి భుజం

కొండమింది పల్లెకు దగ్గరలో కేసరివనారణ్యం అని ఒక అడవి ఉండేది.

Dec 7, 2020

తెలివైన కోతి!

అనగనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ, మనుమడు ఉండేవాళ్ళు.

Dec 3, 2020

బంగారు నాణాల కథ..

అనగనగా ఒక ఊళ్లో ఒక ముసలమ్మ ఉండేది. ఆ ముసలమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్దోడు మొద్దు కానీ అతని మనసు మంచిది.

Nov 26, 2020

ఆరియన్-డాల్ఫిన్ కథ

ఏసుక్రీస్తు పుట్టటానికి ఆరువందల సంవత్సరాల ముందు గ్రీసు దేశంలో...

Nov 20, 2020

భలే పిల్లలు

శ్రీను, వాణీ ఇద్దరూ ఒకే తరగతి చదువుతున్నారు. ఇద్దరూ తెలివైన విద్యార్థులే. ఎప్పుడు ఎవరు మొదటి ర్యాంకు వస్తారో చెప్పడం కష్టం.

Nov 17, 2020

కష్టం విలువ

రామవరం అనే గ్రామంలో సోము అనే బాలుడు ఉండేవాడు. అతడు సోమరిపోతు. చదువులో వెనుకబడేవాడు. ఆటపాటల్లో పాల్గొనడు.

Nov 13, 2020

అమ్మ మీద అలిగితే

గుడ్డు నుంచి అప్పుడే బయటకు వచ్చిన బుల్లి కోడిపిల్ల చుట్టూ ఉన్న వాతావరణాన్ని వింతగా చూస్తుంది. ఇంతలో తల్లికోడి అంతకుముందే గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలను దగ్గరకు తీసుకుంటూ ఈ బుల్లి కోడిపిల్లను వాటిలో చేర్చింది.

Nov 12, 2020

రోడ్డుమీదపాప

ఐరోపా ఖండంలో ఇటలీ దేశం ఉంది. అక్కడ అలెస్సాండ్రో, రెవిల్డె అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ల పాప పేరు మరియా.

Oct 30, 2020

ఎర్రచీర

శ్రీరంగం రాజేశ్వరరావు పదహారేళ్లు వచ్చే సరికి సమాజాన్ని, మనుషుల భావనా ప్రపంచాన్ని..

Oct 29, 2020

జింక రాజు కథ

బ్రహ్మదత్తుడు కాశీ రాజ్య పీఠాన్ని అధిరోహించకముందు యువరాజుగా విలాస జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు.

Oct 26, 2020

మనది కానిది మనకెందుకు?

ఒక ఊరిలో రాజయ్య అని ఒక కట్టెలు కొట్టేవాడు వుండేటోడు...

Oct 23, 2020

నీతి చంద్రిక

గంగా నది ఒడ్డున పాటలీ పుత్రం అనే పట్టణం ఒకటి ఉండేది.

Oct 13, 2020

కరిగిన అహం

అనగనగా ఒక పెద్ద రాజ్యం. ఆ రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు...

Aug 27, 2020

రాణి కడుపులో చేప

అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. అతనికి ఒకభార్య. వాళ్ళకు ఎన్నిరోజులైనా పిల్లలు కలుగలేదు.

Aug 20, 2020