అంతరిక్ష౦లో కనువిందు చేస్తున్నశుక్రయానం
Publish Date:Jun 6, 2012
Advertisement
అంతరిక్ష౦లో బుధవారం శుక్రయానం కనువిందు కలిగిస్తోంది. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచే శుక్రయానం మొదలైంది. ఎర్రటి సూర్యుడిపై నల్లటి తిలకం మాదిరిగా శుక్ర గ్రహం ప్రయాణిస్తోంది. సూర్యుడి మీదుగా శుక్ర గ్రహం ప్రయాణిస్తున్న దృశ్యాల్ని చూసేందుకు జనం ఉత్సాహం చూపుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ అపూర్వ క్షణాలను ఆస్వాదిస్తున్నారు. ఆకాశ అద్భుతాన్ని వీక్షించేందుకు చాలా ప్రాంతాల్లో టెలిస్కోప్‌లు ఏర్పాటు చేశారు. ఖగోళ శాస్త్రవేత్తలు శుక్ర గ్రహ కదిలిక ద్వారా పర్యావరణంలో కలుగుతున్న మార్పులపై అధ్యయనం చేయనున్నారు. అయితే ఈ అద్భుతాన్ని నేరుగా కళ్లతో వీక్షించరాదు. మళ్లీ 105 ఏళ్ల తర్వాత ఈ అద్భుతం దర్శనమివ్వనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/venus-transit-24-14634.html
http://www.teluguone.com/news/content/venus-transit-24-14634.html
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 3, 2026





