జగన్ ఆస్తుల కేసు: మోపిదేవి బెయిల్ తీర్పు 7కు వాయిదా
Publish Date:Jun 5, 2012
Advertisement
జగన్ ఆస్తుల కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటిషన్పై తీర్పును సిబిఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎల్లుండికి 7కు వాయిదా వేసింది. మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటిషన్పై నాంపల్లి సీబీఐ కోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. వాన్పిక్ ఒప్పందంపై అప్పటి మంత్రిమండలి సమిష్టిగా నిర్ణయం తీసుకున్నందున మోపిదేవిని ఒక్కరినే బాధ్యులును చేయటం సరికాదని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. అనంతరం బెయిల్ పిటిషన్పై తీర్పును కోర్టు వాయిదా వేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-mopidevi-bail-24-14626.html
http://www.teluguone.com/news/content/-mopidevi-bail-24-14626.html
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 3, 2026





