ఎమ్మిగనూరులో చిరంజీవి,కిరణ్ లపై చెప్పుల వర్షం
Publish Date:Jun 6, 2012
Advertisement
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మంగళవారం కిరణ్ కుమార్ రెడ్డి రోడ్ షోలో ప్రజలు చెప్పుల వర్షం కురిపించారు. ఆ సమయంలో ప్రచార వాహనంపై చిరంజీవి, కిరణ్ లు మాత్రమే ఉన్నారు. ఇరుకు సందులు కావడంతో చెప్పులు ఎవరు విసిరారో గుర్తించడం కష్టమైంది. ఆ తరువాత నిర్వహించిన సభలో మైకులు పనిచేయక, జనాలు అరవడంతో కిరణ్ కుమార్ రెడ్డి మరింత కోపం తెప్పించాయి. చిరంజీవి ప్రసంగాన్నిఆపించి... మీరు మర్యాదగా ఉంటారా, లేక పొతే చిరంజీవిని వెళ్ళిపోమంటారా! అంటు కిరణ్ కోప్పడ్డారు. అయినా జనాలు వినకపోవడంతో సభను తొందరగా ముగించి వెళ్లి పోయారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-chiranjeevi-kiran-kumar-reddy-24-14638.html
http://www.teluguone.com/news/content/-chiranjeevi-kiran-kumar-reddy-24-14638.html
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 3, 2026





