తగ్గని ట్రంప్ యుద్ధోన్మాదం.!

Publish Date:Jul 5, 2026

Advertisement

 

అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదం ఇసుమంతైనా తగ్గలేదు. ఓ వైపు నాలుగు నెలల తరువాత ఇప్పుడిప్పుడే పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు చల్లారి, ఉద్రిక్తతలు సడలుతున్న వేళ.. ట్రంప్ మరోసారి రణన్నినాదం చేశారు. నాటో సభ్య దేశాలు తగ్గించడానికి వీల్లేదనీ, ఆయా దేశాలు తమ రక్ణణ వ్యయాన్ని తమ జీడీపీలో 5శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వారంలో టర్కీ క్యాపిట్ అంకారా వేదికగా జరగనున్న నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ ఎజెండా ఇదేనని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.   రక్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈ డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. 

కాగా నాటో సభ్య దేశాల శిఖరాగ్ర సమావేశం కోసం  సోమవారం (జులై6)   వాషింగ్టన్ నుంచి అంకారాకుబయలు దేరారు.  మంగళవారం (జులై 7) అంకారాకు చేరుకుంటారు.  అంకారాలో తొలుత టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌తో  ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ తర్వాత బుధవారం (జులై 8)  నాటో దేశాల నేతల అత్యున్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ, సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షారాలతో కూడా ట్రంప్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.  

ఇక  రక్షణ బడ్జెట్ పెంపు విషయంలో  పోలాండ్, నార్డిక్,  బాల్టిక్ దేశాలు ఇప్పటికే  సంసిద్ధత వ్యక్తం చేశాయి. యూరప్‌లోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీ కూడా 2029 నాటికి తన రక్షణ వ్యయ లక్ష్యాన్ని చేరుకునేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇవే కాకుండా నాటో సభ్య దేశాలన్నీ కూడా  రక్షణ బడ్జెట్ పెంపు విషయంలో వేగంగా చర్యలు తీసుకోవాలని  అమెరికా పట్టుబడుతోంది.  

NATO Summit Turkey, Defense Spending Ultimatum, White House Foreign Policy, US Weapons Purchase, Global Defense Budget

By
en-us Political News

  
రత్, బ్రెజిల్ వంటి దేశాలు ఓటర్ గుర్తింపును బయోమెట్రిక్ లేదా ఆధార్ తరహా పక్కా ధ్రువీకరణ వ్యవస్థలతో అనుసంధానించి పారదర్శకతను పెంచాయని,  అమెరికాలో మాత్రం ఇప్పటికీ కేవలం స్వీయ ధ్రువీకరణపైనే ఆధారపడటం ఎమిటని ట్రంప్ ట్రూత్ సోషల్ లో షేర్ చేసిన పోస్టులో నిలదీశారు. 
రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని  పెంపొందిదంచడం కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాదనీ, ఈ మహత్తర కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్న ఆయన వారిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేయడమే తన ప్రధాన లక్ష్యమన్నారు.
తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌లో పేద, మధ్యతరగతి వర్గాలకు మరింత నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా
జాగిత్యాల జిల్లా మల్యాల మండల పరిధిలోని కొండగట్టు ఘాట్ రోడ్డు సమీపంలో ఒక దిగ్భ్రాంతికర ప్రమాదం చోటుచేసుకుంది.
లైంగిక పటుత్వ పరీక్షకి కోర్టు గ్రీన్ సిగ్నల్..!
ఏపీలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను పూజలు చేసినట్లు ముఖ్యమంత్రి వద్ద ఆధారాలు ఉంటే వెంటనే బయటపెట్టాలని సవాల్‌ చేశారు.
92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు..!
ఏపీ అసెంబ్లీలో సత్యకుమార్, లోకేష్ సరదా సంభాషణ..!
తీవ్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ అశాంతి ఆ దేశం స్వాతంత్ర్య వేడుకల్లో ప్రస్ఫుటంగా కనిపించింది.  పాకిస్థాన్ దేశ వ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో  నిర్లిప్తత కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దేశ వ్యతిరేకత వ్యక్తమైంది.
నా బిడ్డకు బతుకునిచ్చారు సార్.. మీరే పేరు పెట్టండి..!
బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన..!
కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తమిళనాడు రైతు ప్రయోజనాలను,  సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున వరుసగా 12 రోజుల పాటు కావేరీ జలాలను విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.