సీఎం క్యాంపు కార్యాలయంలో దాడికి చుక్కెదురు !
Publish Date:Jan 31, 2012
Advertisement
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావుకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద అవమానం జరిగింది. ఒక ఎమ్మెల్సీ అయినప్పటికీ ఆయనను ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లనీయకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.జూనియర్ డాక్టర్ల సమస్యలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసేందుకు ఆయన వెళ్లారు. అయితే, వాహనాన్ని సీఎం భద్రతా సిబ్బంది క్యాంపు కార్యాలయంలోనికి వెళ్లనీయంకుండా అడ్డుకుంది.కాగా అదే సమయంలో నిర్మాత రామానాయుడుకు లోనికి వెళ్లేందుకు భద్రతా సిబ్బంది అనుమతి ఇచ్చారు. దీంతో భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినతిపత్రం సమర్పించకుండానే వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-party-mlc-24-11449.html
http://www.teluguone.com/news/content/tdp-party-mlc-24-11449.html
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 24, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026





