Publish Date:Aug 31, 2012
శ్రీశైలం డ్యామ్ నుంచి పెద్దఎత్తున నీటిని విడుదల చేయడాన్నినిరసిస్తూ రాజీనామా చేయాలని కర్నూలు ఎంపి ఎస్పీవైరెడ్డి నిర్ణయించుకున్నారు. ఐదువేల క్యూసెక్కులకంటే ఎక్కువనీటిని కిందికి వదిలేయడంవల్ల తమప్రాంతవాసులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రజలకు అన్యాయం చేయొద్దని ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని ఎస్పీవై రెడ్డి అంటున్నారు. తనతోపాటు మరికొందరు రాయలసీమ నేతలుకూడా ప్రభుత్వ నిర్ణయంపై మనస్తాపంతో రాజీనామాకి సిద్ధంగా ఉన్నారని ఆయన చెబుతున్నారు. వరదనీటిని ముందుగా వెలుగోడు ప్రాజెక్ట్ నుంచి సీమకు తరలించాలని రాయలసీమ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరో నాలుగురోజులతర్వాత నీటిమట్టం కావాల్సిన మేరకు పెరుగుతుందని, అప్పుడు నీళ్లు కిందికి వదిలితే తమకు అన్యాయం జరగదని రాయలసీమ నేతలు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/spy-reddy-24-17007.html
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల తనిఖీలు చేపట్టాయి.
బిర్యానీ తయారీ తయారీలో గడువు ముగిసిన పదార్థాలను వాడుతున్నారన్న ఫిర్యాదులపై ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించి, ఫిర్యాదులు వాస్తవమేనన్న నిర్ధారణకు వచ్చి సీజ్ చేసినట్లు తెలుస్తోంది.