Publish Date:Aug 31, 2012
రాబందులు అంతరించి పోయాయ్.. రాజకీయ రాబందులు మాత్రం రోజురోజుకీ పెరిగిపోతున్నాయ్.. నొప్పి, జ్వరం తగ్గడానికిచ్చే డైక్లోఫినాక్ పుణ్యమా అని రాబందుల జాతి అంతరించిపోయింది. ఎన్నిమందులేసినా రాజకీయరాబందులుమాత్రం, అంతకంతకూ బలంపుంజుకుంటూ దేశాన్ని దోచుకుతింటూనే ఉన్నాయ్. రాబందుని చూపిస్తే రెండు లక్షలు బహుమానమిస్తామంటూ జీవ వైవిధ్యమండలి ప్రకటించినా ప్రయోజనం లేకుండా పోయింది. రాజకీయ రాబందులకైతే రెండు లక్షలు మీరు ఇవ్వాల్సిన పనిలేదు. సీన్ లోకి ఎంటరైన పదినిముషాల్లో చకచకా అవి పనిచేసుకుపోతాయ్. స్పాట్ లో ఏమీ లేకుండా ఊడ్చిపారేస్తాయి. సుడిగాలిలా ఎంత స్పీడ్ గా వచ్చాయో.. అంతే స్పీడ్ గా పనిపూర్తికాగానే ఎగిరిపోతాయ్.. రోజురోజుకీ పెరిగిపోతున్న రాజకీయ రాబందుల్ని చూసి.. జనం భయపడుతున్నారు. ఎన్ని యుగాలు గడిచినా భూమ్మీద రాజకీయ రాబందుల మనుగడకు మాత్రం ఏమాత్రం ఢోకా లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/spirals-24-17011.html
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల తనిఖీలు చేపట్టాయి.
బిర్యానీ తయారీ తయారీలో గడువు ముగిసిన పదార్థాలను వాడుతున్నారన్న ఫిర్యాదులపై ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించి, ఫిర్యాదులు వాస్తవమేనన్న నిర్ధారణకు వచ్చి సీజ్ చేసినట్లు తెలుస్తోంది.