40 శాతం ఔషధాలు నకిలీ, నాసిరకమైనవే

Publish Date:Mar 22, 2012

Advertisement

ప్రస్తుతం రాష్ట్రంలో లభ్యమవుతున్న ఔషధాలలో దాదాపు 40 శతం నకిలీ, నాసిరకమైనవేనని ఒక సర్వేలో తేలింది. ఫోరం ఫర్ ఔటర్ సొసైటీ అనే సంస్థ 5 నగరాలు, 20 పట్టణాలు, 90 గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో ఈ వాస్తవం బైటపడింది. రాష్ట్రంలోని వందలాది మెడికల్ షాపుల్లో లభ్యమవుతున్న టాబ్లెట్లు, ఇంజక్షన్లు, సెలైన్లు, టానిక్కులు 40 శాతం నకిలీ, నాసి రకానివని తేలినట్లు ఆ సంస్థ ప్రకటించింది. గ్రామీణ ప్రాంత మందుల షాపుల్లో ఈ నకిలీల బెడద ఎక్కువగా ఉంది. విచ్చలవిడిగా చలామణి అవుతున్న ఈ నకిలీ నాసిరకం ఔషధాలు రోగుల ప్రాణాలకు ముప్పుగా మారాయి. వీటిని నియంత్రించాల్సిన ఔషధ నియంత్రణ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మెడికల్ షాపుల ఏర్పాటు నుంచి లైసెన్సుల జారీతో పాటు మెడికల్ షాపుల్లో తనిఖీల వరకు ముడుపులే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని తెలిసింది. దీనికి తోడు ఈ శాఖ అరకొర సిబ్బందితో సతమతమవుతోంది. ఫలితంగా నకిలీ, నాసి రకం మందుల తయారీ దారులను అడ్డుకునే వారు రాష్ట్రంలో కరువయ్యారు.

 

 

By
en-us Political News

  
చారిత్రక  నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న ఈ రెండు విమానాశ్రయాల ద్వారా ఆయా ప్రాంతాల సాంస్కృతిక విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ప్యాకెట్‌ చూస్తే కొత్తదే.. కానీ అందులోని సరుకు మాత్రం గడువు ముగిసినదే. లాభాల కోసం కొందరు వ్యాపారులు వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
గణేష్‌ నిమజ్జనానికి భారీ బందోబస్తు..20 వేల మంది పోలీసులతో పహారా..!
ఎడమవైపు మినార్ కింద ఉన్న బాహ్య గోడ కొంతకాలంగా బలహీనపడటమే ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించారు. ఈ చారిత్రక కట్టడాన్ని మరింత పటిష్టపరిచేందుకు, దెబ్బతిన్న భాగాలకు శాశ్వత మరమ్మతులు చేపట్టే నిమిత్తం ఇప్పటికే టెండర్ ప్రక్రియ తుది దశకు చేరుకుందన్నారు.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని
వినాయక నిమజ్జనాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, హీరో నాని, దర్శకుడు ఓదెల శ్రీకాంత్ చేసిన విజ్ఞప్తులపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు.
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్‌గా పేరుగాంచిన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా భద్రతకు సంబంధించి తీవ్ర కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్ తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచేలా నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది.
బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ భూముల వివాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది
తెలంగాణలో కొత్త చేయూత సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.