జగన్ విచారణ నేడు సిబీఐ కోఠి ఆఫీసులో!
Publish Date:Jun 4, 2012
Advertisement
తొలిరోజు నిన్న జగన్ మోహన్ రెడ్డిని చంచల్గూడలోని ఆఫీసర్స్ మెస్లో విచారించిన సీబీఐ రెండోరోజైన ఇవాళ విచారణ స్థలాన్ని కోఠిలోని సీబీఐ కార్యాలయానికి మార్పు చేసింది. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం అయిదు గంటల వరకూ జగన్ను సీబీఐ ప్రశ్నించనుంది. భద్రతా కారణాలరీత్యా సీబీఐ ఈ మార్పు చేసినట్లు సమాచారం. కాగా కోఠి పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిన్న జరిపిన విచారణ ను ఆధారం చేసుకొని ఈ రోజు జరపబోయే ప్రశ్నావళి లో మరికొన్ని ప్రశ్నలను సీబీఐ జోడించినట్లుగా విశ్వసనీయ వర్గాల భోగట్టా. కాగా, ఇలా జగన్ ను స్థలాలు మార్చి విచారణ జరపడంలో సీబీఐ అంతర్యం ఏమిటి, తదుపరి విచారణను ఎక్కడ జరుపుతారనేది అన్ని వర్గాల్లోను ఉత్కంఠ ను కలుగజేస్తుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-cbi-interrogation-24-14583.html
http://www.teluguone.com/news/content/jagan-cbi-interrogation-24-14583.html
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026





