చెల్లెలు శోభానాగిరెడ్డి నన్ను మోసం చేసింది: చిరంజీవి
Publish Date:Jun 3, 2012
Advertisement
ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి శనివారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కాంగ్రెసు ప్రచారంలో శోభానాగిరెడ్డి దంపతులపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శోభాను తను చెల్లెలుగా చూసుకున్ననని, తను ఇంటికి వస్తే బట్టలు పెట్టి ఆదరించానని, తనను భూమా దంపతులు మోసం చేశారని ఆయన అన్నారు. భూమా దంపతులను నమ్మినందుకు తనను క్షమించాలని ఆయన ప్రజలను కోరారు. శోభా నాగిరెడ్డికి ఓటేస్తే అవినీతికి ఓటేసినట్లేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, సంక్షేమ పథకాల అమలు ఆగిపోదని చిరంజీవి అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shobha-nagi-reddy-chiranjeevi-24-14572.html
http://www.teluguone.com/news/content/shobha-nagi-reddy-chiranjeevi-24-14572.html
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026





