కాంగ్రెస్ నగదు బదిలీ పధకం ఫై ఈసి సీరియస్
Publish Date:Dec 3, 2012
Advertisement
గుజరాత్లో ఎన్నికలు జరగనున్న సమయంలో కాంగ్రెస్ నగదు బదిలీ పధకాన్ని ప్రకటించడం ఫై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో ఈ పధకాన్ని ఎలా ప్రకటించారని ఎన్నికల సంఘం కేంద్ర కేబినేట్ కార్యదర్శిని వివరణ అడిగింది. ఈ రోజు సాయంత్రానికి వివరణ ఇవ్వాలని ఆయనకు ఈసి సూచించింది. గుజరాత్ కు ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ పధకాన్ని ప్రకటించి ఉండాల్సింది కాదని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. కేంద్రం తగిన రీతిలో వివరణ ఇవ్వక పొతే, కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఈసి ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని ఈ సి దృష్టికి తీసుకు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-gujarat-polls-43-19479.html
http://www.teluguone.com/news/content/congress-gujarat-polls-43-19479.html
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026





