గడ్కరీ వ్యాఖ్యలను ఖండించిన శంకర్రావు
Publish Date:Dec 17, 2011
Advertisement
హైదరాబాద్ : ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాల్సిన బాధ్యత సీఎం, పీసీసీ చీఫ్లదేనని ఆయన స్పష్టం చేశారు.ఏసీబీ ద్వారా వెలుగు చూసిన అబ్కారీ కుంభకోణంపై మంత్రి స్పందించారు.మంత్రివర్గ సమావేశం అజెండాలో ఎటువంటి అవకతవకలు లేవని తాను భావించినప్పుడే క్యాబినేట్ భేటీకి వెళుతానని మంత్రి శంకర్రావు పేర్కొన్నారు. చేనేత కార్మికులకు కాంగ్రెస్ సర్కార్ కంటే మెరుగైన ప్రయోజనాలను బీజేపీ ఎక్కడ అమలు చేసిందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటక, గుజరాత్లలో దీనిపై తాను చర్చకు సిద్ధమని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-24-9979.html
http://www.teluguone.com/news/content/cm-24-9979.html
Publish Date:Nov 19, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026





