చిరుఫై మంద కృష్ణ సంచలన వ్యాఖ్యలు
Publish Date:Jan 30, 2012
Advertisement
మహబూబ్నగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల కూల్చివేతలో కాంగ్రెస్ నేత చిరంజీవి హస్తముందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక సంచలన వ్యాఖ్యలు చేశారు.సోమవారం జిల్లాలోని జడ్జర్లలో ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ విగ్రహాల ధ్వంసంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే హైకోర్టు కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణ జరపాలని మంద కృష్ణ పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ambedkar-statue-24-11424.html
http://www.teluguone.com/news/content/ambedkar-statue-24-11424.html
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 24, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026





