Publish Date:May 10, 2012
మహబూబ్ నగర జిలా కొడంగల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హద్దులు మీరి వ్యవహరితున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను ప్రత్యర్థి నాయకులు చేయటం లేదు. స్వయానా తెలుగుదేశం పార్టీకి చెందిన తాండూరు ఎమ్మెల్యే మహేంద్రరెడ్డి చేస్తుండటం విశేషం. రేవంత్ రెడ్డి తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే తన నియోజకవర్గంలో పర్యటించటమే కాకుండా కొడంగల్ నియోజకవర్గంలోని 39 గ్రామాలకు నీటిని సరఫరా చేసే పతకాలను ప్రారంభించారని ఆరోపిస్తున్నారు. తన నియోజకవర్గంలో తాను చేయాల్సిన ప్రారంభోత్సవాలను వేరే జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి చేయటం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఈ అంశాన్ని మహేంద్రరెడ్డి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ద్రుష్టికి తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది. గతంలో కూడా తాండూరు, కొండగల్, ఎమ్మెల్యేల మధ్యన ఇటువంటి వివాదమే వచ్చింది. యాలాల మండలం ముద్దాయిపేట చిన్నవాగు ప్రాజెక్టు మహబూబ్ నగర జిల్లా బోరాన్ పూర్ పరతిలోకి వస్తుందంటూ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దానిని ప్రారంభించటానికి రావడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ వివాదం రెండేళ్ళపాటు పరిష్కారం కాలేదు. అప్పట్లో కూడా తాండూరు ఎమ్మెల్యే మహేన్ద్రరేద్ది పార్టీ అధినేతకు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/allegations-on-revanth-reddy-crossing-limits-24-13942.html
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు.. అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.