జయప్రదను పట్టిస్తే పదివేలు..!
Publish Date:Dec 3, 2012
Advertisement
ఎంపీ జయప్రద తప్పిపోయిందట..! ఆమెను పట్టించిన వారికి పదివేలు బహుమతి ప్రకిటించారు..? అవును ఆమె కనిపించడం లేదంటూ ఉత్తర్ ప్రదేశ్ లోని జయప్రద లోక్ సభ నియోజకవర్గం రాంపూర్ లో ఏకంగా వాల్ పోస్టర్లు అంటించారు. ఆమెను పట్టుకుంటే పదివేల బహుమతులు అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. దీంతో అక్కడ ఆమె రాజకీయ భవిష్యత్ మరింత రసకందాయంలో పడింది. ఒకప్పటి సమాజ్ వాదీ నేత అమర్ సింగ్ తో కలిసి జయప్రద సమాజ్ వాదీ పార్టీకి దూరమయింది. తాజాగా ములాయంతో అమర్ సింగ్ సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే ఆమె మళ్లీ తిరిగి పార్టీలోకి వస్తుందన్న అనుమానంతో అక్కడి మంత్రి జయప్రదకు వ్యతిరేకంగా ఇలా చేయిస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీకి దూరమయ్యాక జయప్రద రాంపూర్ కు రావడం, పోవడం తగ్గించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/actress-jayaprada-43-19471.html
http://www.teluguone.com/news/content/actress-jayaprada-43-19471.html
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026





