BE FASHIONABLE, BE YOU!   Fashion! What is it actually? Is it what we see in the movies? No! If you ask me, fashion is unique to every individual. It is how you want the world to see you. You don't have to follow the trend you can always set one! Fashion is all about hair, cloths and accessories. So lets talk about the same today. Its not bad to do some skin show! But if you want to look your best, you have to be strategic. Decide which part of your body will show its skin and which will not. If its the top, then cover your legs well otherwise let the top hide behind cloths. Add color to your accessories! Carry a yellow, red or a blue bag, depending on what your wearing, instead of a regular black bag. It is also important for you to know your body before you pick a dress for yourself. Dont just buy something because everyone bought it. Choose what suits you best. It is observed by designers that wearing something with horizontal lines makes you look fatter and vertical lines work the other way round. Dress according to the season. I’m not talking not only about the style of your clothes but also their color. It is important to wear light colors in summer and dark colors in winter. You need to take care of this because light colors reflect the heat and dark colors absorb it. Finally, don't forget to experiment with yourself. Whether its your hair, cloths or accessories, always try different things. Stay new and interesting.   - Kruti Beesam

 What’s for 31st December Night?    Now it’s the time we all pretty ladies wonder what to wear for the Brand New Year Party. You all must be a little baffled for making that kick-off statement at the bash. Well, 2015 has seen a tremendous change in the trends, from the flamboyant neon to cute animal prints. We do have a lot of options hanging in our wardrobe. But yet when it comes to filling up yourself for the special day, you definitely need to concentrate on what would make you feel comfortable while you move your body for the beats and even show off the elegance while chattering with your friends. Here are few tips and guides that would definitely help you to bring the new you to start the New Year.  If your plan is to celebrate with your friends at a pub, these are the things you sure need to focus on: The Simple yet Charming Bling Dress: Accessorizing yourself little. As the dress itself would give you the kick-off statement, you really do not need to add on any accessories.  Feel good feel comfortable while choosing your footwear. If you comfortable keeping yourself head high, for sure you may choose a similar bling Stilettos or pumps shoes or would rather prefer kitten heels.   If the celebration is at your own home roof with all your cousins and friends and family, the cute and fashionable look would be to wear the trendy pullover sweaters or a cardigan with playful jeans.  You may allow yourself to accessories with a long simple chain with a good pretty pendant or a simple woolen cap would do wonders. And to fill up you could help your feet to cover with funky sneakers.   And if the celebration is at a relative’s place avoiding the high style party yet having fun, you may prefer to be a little traditional and with being in trend. You may choose a bright color kurta with a contrast bottom. Let your body to be warm with a simple plain sweater or an overcoat. The best part while you choose to be traditional is that you can play with the accessories. You will have an option to wear a funky outstanding neck piece or heavy earrings or you may simply fill your hands with bangles or bracelets.    So what is the wait for? Rush into the stores and grab in the desired outfit for you Brand New Year Bash.  - Ayesha Avula

గతంలో లెగ్గింగ్స్ రొటీన్‌గా ఒకే కలర్లో ఉండేవి. వాటిని ధరించిన వాళ్ళకి, ధరించిన వాళ్ళని చూసేవాళ్ళకి బోర్ కొట్టేసేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. లెగ్గింగ్స్ స్టైలూ మారింది. ఇప్పుడు రకరకాల లెగ్గింగ్స్, రంగురంగుల లెగ్గింగ్స్. చూసేవాళ్ళకి కళ్ళు చెదిరిపోయేలా.. ధరించిన వారి కాళ్ళు మురిసిపోయేలా... ఇవిగో మీరూ చూడండి...

మనం అమ్మాయిలం.. మనం ఉపయోగించే ఏ వస్తువైనా అందంగా, వెరైటీగా, స్టైల్‌గా వుండాలి. ఇప్పుడు అందరి దగ్గరా పెన్‌డ్రైవ్‌లు వుండటం మామూలైపోయింది. అయితే ఎవరి దగ్గర ఎలాంటి పెన్‌డ్రైవ్స్ ఉన్నప్పటికీ, మన అమ్మాయిల దగ్గర వుండే పెన్‌డ్రైవ్‌లు మాత్రం చూడ్డానికి పెన్‌డ్రైవ్‌ల మాదిరిగా వుండకూడదు. అప్పుడే మన స్టైల్‌కి ఓ ఐడెంటిటీ. అందుకే మనలాంటి అమ్మాయిల కోసమే వెరైటీ పెన్‌డ్రైవ్‌లు మార్కెట్లో దొరుకుతున్నాయి. హార్ట్‌లాగా, హ్యాండ్ బ్యాగ్‌లాగా, లిప్‌స్టిక్‌లాగా, చెప్పల్‌లాగా... ఇలా ఒకటేమిటి.. వందల రకాల్లో వెరైటీ పెన్‌డ్రైవ్‌లు మార్కెట్లో దొరుకుతున్నాయి.. వీటిని చూస్తే మీక్కూడా మీ పాత పెన్‌డ్రైవ్‌ని పారేసి ఇలాంటి వాటిని కొనుక్కోవాలని అనిపిస్తోంది కదూ...?

  న్యూ ఇయర్ పార్టీకి రెడీ అవుతున్నారా? అయితే ఈ ఇయర్ రింగ్స్ మీ కోసమే. కొంచెం ట్రెడిషన్, మరికొంచం స్టైల్ కలగలిసేలా వుండే ఈ ఇయర్ రింగ్స్ పార్టీలకి చక్కగా వుంటాయి. జీన్స్‌కి, చుడీదార్స్‌కి, లాంగ్ ఫ్రాక్స్‌కి... వేటికి అయినా మ్యాచ్ అవుతాయి. ఇవి పెట్టుకుంటే ఇక మెడలో వేరేచైన్స్ ఏవీ అక్కర్లేదు. మార్కెట్లో రకరకాల వెరైటీలలో, రంగుల్లో ఇవి దొరుకుతున్నాయి. ఒక్కసారి ట్రైచేయండి..

 హ్యాండ్ బ్యాగ్స్  అందంమైన హ్యాండ్ బ్యాగ్ మనకి మరింత  అందాన్నిస్తుంది. వేసుకునే డ్రస్సు నుంచి వెళ్ళే ప్లేస్ దాకా ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ మధ్య మార్కెట్ లో కొత్తగా మెరిసిపోతున్న మోడల్స్ మీ కోసం ఇక్కడ ఇస్తున్నాం. ఈ సారి బ్యాగ్ తీసుకొనేటప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకోండి.     -రమ 

రంగు రంగుల కాగితం గాజులు గల గల లాడే గాజులు ,నిశబ్దం గా మీ చేతులకి అందంగా అమరితే....అదీ రంగు రంగుల్లో..?  బావుంటుంది కదా..ఇప్పుడు అమ్మాయిలు కాలేజీ కి ఈ గాజులని చక్కగా వేసుకుని లేటెస్ట్ ఫాషన్ ఇది అంటున్నారు .పైగా స్వంతంగా చేసుకోవచ్చు కూడా ..దాంతో వేసుకునే డ్రెస్ కి తగ్గట్టు గాజులు రెడీ చేసేసుకుంటున్నారు .కొంచం క్రియేటివ్ గా ఆలోచిస్తే మీరూ ఆ గాజులు తయారు చేసుకోవచ్చు. ఐడియా కోసం ఇదిగో ఇక్కడ కొన్ని ఇస్తున్నాం ..మీరూ  ట్రై చేయండి.

  బంగారం లేకపోయినా బోలెడంత సింగారం   మనం ధరించే ఆభరణాలు బంగారంతోనో, వెండితోనో చేస్తేనే ఆకర్షణీయంగా వుంటాయన్న పాతకాలం అభిప్రాయాలు పోయి చాలాకాలమైపోయింది.  అలాగని బంగారం ప్రాధాన్యతను కొట్టిపారేలేంగానీ, బంగారపు వస్తువులు కాకపోయినా మహిళల సింగారానికి మాత్రం ఎంతమాత్రం లోటు వుండదని చెప్పడమే ప్రధానోద్దేశం. ఇవిగో ఇక్కడ చూపిస్తున్న కొన్ని చైన్లు చూస్తుంటే ఈ మాట నిజమేనని ఒప్పుకుంటారు. చాలా చౌకగా దొరికే మెటీరియల్‌తో చాలా సింపుల్‌గా తయారు చేసుకునే విధంగా వున్న ఈ గొలుసులు ఎంత బాగున్నాయో చూడండి. ఈ తరం అమ్మాయిలకు ఇవి తప్పకుండా నచ్చుతాయి. వీటిలో బంగారం లేకపోతేనేం.. బోలెడంత సింగారం వుంది కదా..!  

  వేళ్ళకు రింగుల హంగే వేరబ్బా...   చేతి వేళ్ళకు ఉంగరాలు పెట్టుకోవడం పాత ఫ్యాషనే. మన దేశంలో ఇలా వేళ్ళకు రింగులు పెట్టుకోవడం అనాదిగా వస్తోంది. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లలో అతివలు నాలుగైదు రింగులు పెట్టుకుని మురిసిపోవడం సర్వసాధారణం. ఈ ఫ్యాషనే ఇప్పుడు కొత్త లుక్‌లోకి మారిపోయింది. అదే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఇప్పటి యూత్ చేతి వేళ్ళకు రకరకాల రింగులు పెట్టుకుని ఫ్యాషన్‌బుల్‌గా కనిపిస్తున్నారు. చేతివేళ్ళకు ఉంగరాలు పెట్టుకోవడం అంత ముఖ్యమా అంటే... అవుననే అంటారు చాలామంది. తమ హోదాను చాటిచెప్పడానికి, ఫ్యాషన్‌బుల్‌గా కనిపించడానికి.. ఇలా రకరకాల కారణాలతో రింగులు పెట్టుకుంటారు. అందుకే చాలామంది ఈ ఫ్యాషన్‌ను ఫాలో అవుతారు. వేళ్లకు ఉంగరాలు ధరించడం చాలా ఈజీ. జస్ట్ వేలుకు సరిపోయేంత సైజ్ వుంటే చాలు. సెకన్లలో పెట్టేసుకోవచ్చు. ఇతర బంగారు ఆభరణాల్లాగా దీన్ని ధరించడానికి చాలా టైమ్ కూడా పట్టదు. ఉంగరాల వైపు చాలామంది మొగ్గు చూపడానికి ఇది కూడా ఒక కారణమే. అంతేకాదు మెడలో ఎంత బంగారమేసుకున్నా అంత లుక్ కనిపించదు. కానీ, వేలికి ఉంగరం పెట్టుకుంటే ఇతరుల దృష్టిని ఈజీగా ఆకర్షించవచ్చు. ఈ ఉంగరాలకు అంత ఆకర్షణ వుంటుంది మరి. ఇప్పటి ట్రెండ్ ప్రకారం యూత్ నాలుగైదు ఉంగరాలు పెట్టుకుంటున్నారు. కానీ, గతంలో మాదిరిగా అవి చాలా భారీగా వుండటం లేదు. జస్ట్ సింపుల్‌గా రింగ్ అంటే రింగ్‌లానే వుంటోంది. అది కూడా బంగారం మాత్రమే కాదు.. ప్లాటినం, సిల్వర్... ఇలా పలురకాల రింగులను ధరిస్తున్నారు.   ఇక ఇప్పటి అమ్మాయిలైతే చాలా సింపుల్‌గా ఉండే రింగులనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గోల్డ్ చెయిన్ల కంటే రింగులంటేనే ఇష్టమంటున్నారు. అందుకే మెడలో బంగారం గొలుసు లేకపోయినా చేతికి మాత్రం మస్ట్‌గా రెండు మూడు ఉంగరాలతో కనిపిస్తున్నారు. మార్కెట్లో రెడీమేడ్ ఉంగరాలు చాలా తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఇవి అందుబాటులో ఉంటున్నాయి. జస్ట్ వంద రూపాయలు పెడితే చాలు.. స్టైలిష్‌గా వుండే నాలుగైదు రింగులు మార్కెట్లో దొరుకుతున్నాయి. అందుకే ఇప్పుడు రింగులు పెట్టుకోవడం కొత్త ట్రెండు. ఇంకెందుకు ఆలస్యం... మీరూ ఓసారి ట్రై చేయండి. ట్రై చేయమన్నాం కదా అని ఎలా పడితే అలా పెట్టుకోకండి. వేలు పైభాగంలో రింగు పెట్టుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. మార్కెట్లో ఇవి చాలా రకాల స్టైల్స్‌లో అందుబాటులో వుంటున్నాయి. అవి కూడా బంగారం మొదలుకుని చాలా మెటల్స్‌లో దొరుకుతున్నాయి. వేలి పైభాగంలో ఉంగరాలు ధరించే నేటి ఫ్యాషన్‌లో మీరూ భాగమైపొండి.  

  అంతా నియోన్...   నియోన్ కలర్స్.. ఇప్పుడు అమ్మాయిల ఫ్యాషన్ స్టేట్ మెంట్ గా మారిపోయి.. బట్టల నుంచి... చెప్పుల దాకా రంగుల మాయలో పడనివారు లేరు. ఇప్పుడు ఆ లిస్టులో జ్యూవలరీ కూడా చేరిపోయింది. నియోన్ కలర్స్ లో కంటికి ఇంపుగా, అందంగా, పింక్, ఫ్లోరోసెంట్ ఎలో, ఎలట్రిక్ బ్లూ, ఇలా ఏది ధరించినా పదిమందిలో.. ప్రత్యేకంగా నిలవటం ఖాయం.. ఒకసారి ప్రయత్నించండి.... కళ్ళు చెదిరే రంగుల్లో తేలిపోండి.....  

దీపావళి స్పెషల్ - చాంధిని ఇయర్ రింగ్స్   అతివలకు అలంకరణే అందం. ఎంత అందమైన వస్త్రాలు ధరించిన ఆభరణాలు లేకుండా ఆ అలంకరణ పూర్తి కాదు. అలంకారంలో ముఖ్యంగా చెవులకు ధరించే ఆభరణాలు అలంకరణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇయరింగ్స్ లో  చెప్పుకోదగినవి చాందిని ఇయరింగ్ కలెక్షన్స్ ఇవి పండగలకి ఫంక్షన్లకి ఎంతో బావుంటాయి. వాటిలో కొన్ని మీకోసం మీ తెలుగువన్ లో     Click Here For Diwali Special Chandni Earring Collections     Courtesy By Saritha  

దీపావళి స్పెషల్ - పట్టుచీర అందం   చీరలు ఎన్ని రకాలు వున్నా, పట్టుచీరల ప్రత్యేకత, వాటిలో వుండే కళే వేరు. శుభకార్యాలు, పండగలు వచ్చాయంటే చాలు... పట్టుచీరలో మిలమిల మెరిసిపోవాలని మహిళల మనసు ఉవ్విళ్ళూరుతూ వుంటాయి. పండుగ వేళలో మహిళామణులు పట్టుచీరలు కట్టుకుని చూడముచ్చటగా వుంటే కన్నుల పండుగగా వుంటుంది. అలాంటి పట్టుచీరలు ఇక్కడి బోలెడన్ని ఉన్నాయి... చూస్తారా..                                                                              Courtesy By     Click Here for  Diwali Special Kanchi Pattu Sarees  

దీపావళి స్పెషల్ - సింపుల్ డిజైన్ బ్లౌసెస్   దీపావళి అంటేనే  కోటి కాంతులతో మన ముంగిట్లోకి అడుగుపెడుతుంది. దీపావళి మన ఇంటికే కాదు మనలో కూడా ఎన్నో సంతోషాలను నింపుతుంది. పండక్కి ఇంటి అలంకరణ ఎంత ముఖ్యమో ఆడవారి అలంకరణ కూడా అంతే ముఖ్యం.  పండగలకి చీరలు ధరించడం మన ట్రెడిషన్. మన సంస్కృతిని ఫాలో అవుతూ సేమ్ టైం ట్రెండీ లుక్ ని కుడా ఇస్తాయి ఈ సారీస్. సారీస్ మీదకి డిజైనర్ బ్లౌసులతో మంచి లుక్ ని తీసుకురావచ్చు ఇక ఈ డిజైనర్ బ్లౌసులు మార్కెట్ లో ఎన్నో లభిస్తున్నాయి. అవే కాక మనకున్న అభిరుచితో వాటిని ఇంకా బాగా డిజైన్ చేసుకోవచ్చు తెలుగువన్ మీకోసం కొన్నిసింపుల్ డిజైనర్ బ్లౌసులు అందిస్తుంది.         Click Here for Diwali Special Designer Blouses    

దీపావళి స్పెషల్  సింపుల్ డైమండ్ బాంగిల్స్   ఈ దీపావళికి ఎలాంటి జ్యూవెల్లరి తీసుకోవాలని అనుకుంటున్నారా ? అయితే ఇది మీకోసమే ఆడవారి అలంకరణలో చేతి గాజులది ప్రత్యేక స్థానం అందులోను డైమండ్ బాంగిల్స్ హుందతనమే వేరు. బాంగిల్స్ లో సింపుల్ గా ఉండే కలెక్షన్స్ మీకోసం అందిస్తున్నాము. మేం చేసిన ఈ చిన్ని ప్రయత్నం  మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మీ  తెలుగువన్...    

యాంకిల్ కఫ్ సాండిల్స్     అందమైన అమ్మాయిలు అలంకరణ విషయంలో ఎక్కడా రాజీపడరు. ఆ అందాన్ని పెంచే ఏ ఒక్క  విషయాన్నీ కూడా నిర్లక్ష్యం చేయరు అందులో పాదాల లుక్ ని పెంచే పాదరక్షల విషయంలో లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటి ? అని తెలుసుకోవాలనుకుంటారు ?     యాంకిల్ కఫ్ సాండిల్స్ , షూస్ ఎప్పటి నుంచో అమ్మాయిలని అలరిస్తున్నాయి.  వాటిలో ఈ మధ్య కొత్తగా వచ్చిన వెరైటీలు మీకోసం ఇక్కడ ఇస్తున్నాం. సాండిల్స్ పట్టీలా పాదాల పై పట్టు బిగిస్తే ఎలా ఉంటుందో చూడండి. షార్ట్స్ , త్రీ ఫోర్త్ వేసుకున్నపుడు  వీటిని  పాదాలకు ధరిస్తే ట్రెండీ లుక్ వస్తుంది...     - రమ  

మ్యాచింగ్ మ్యాచింగ్   చాల మంది డ్రెస్ కి మ్యాచింగ్ జ్యూవెల్లరి మాత్రమే వేస్తుంటారు కాని డ్రెస్ తగ్గట్టు మ్యాచింగ్ సాండిల్స్ , మ్యాచింగ్ హ్యాండ్ బాగ్ వేసి చూడండి. అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. అందరి దృష్టిని ఆకర్షిస్తారు.  మల్టి కలర్ లో ఉండేవి ట్రెండీ లుక్ తో ఉండేవి పార్టీ వేర్ ఇలా కొన్ని కలెక్షన్స్ తో మీ వార్డ్ రోబ్ ని నింపండి పార్టీస్ లో స్పెషల్ గా మెరవండి.        

నెమలి డిజైన్ గాజులతో అందం     పురివిప్పిన నెమలి అందంగురించి చెప్పేదేముంది.. నెమలి పింఛం రంగులకి ఉన్న ఆకర్షణ అంతా ఇంతా కాదు. ఆ నెమలి అందాలు, మన ముంజేతికి ఎక్కితే - ఈ మధ్య నెమలి మరోసారి లేటెస్ట్ డిజైన్స్ తో మనల్ని అలంకరించేందుకు వచ్చేస్తుంది. అచ్చంగా నెమలి  పింఛం రంగులతో ఎన్నో గాజులు వచ్చేస్తున్నాయ్. అలాగే నెమలి డిజైను గాజులు ఇలా రకరకాల వెరైటీలు దొరుకుతున్నాయి. పురివిప్పిన నెమలి గాజులకైతే అమ్మాయిల నుంచి బోలెడంత డిమాండ్. మరి ఆ అందాల నెమలిని ముంజేతికి ఎలా అలంకరించాలో ఆలోచించండి. - రమ  

Tips for online shopping   Women love shopping, don't we all? Like Nitya says in Alaa Modalaindi, there's a psychology behind women's shopping. And with the less amount of time in hand and more choices available online, a lot of women are moving over to online shopping rather than going through the rigmarole of offline shopping. A click of the mouse is all you need these days to purchase anything - from a safety pin to a bridal lehenga. But before you click that one button, be a bit smart and follow these tips to avoid rip-offs online.   Right size and fit: When you're buying clothes, make sure you measure yourself carefully so you choose the right size. However, it's not just the size that matters, it's the fit as well. Websites like Jabong and Myntra offer a size guide for clothes and footwear. Always check their guidelines and select a size accordingly. Before making your first online purchase, try out a couple of outfits in a mall or a boutique and see which size and cut fits you properly. It's better to go for a size bigger when you're unsure. Colors: Please know that there will be a slight variation in color and feel of the fabrics as light plays a vital role in photographs. The clothes usually look brighter and more colorful on the web page than they do when you see them in a shop. Keep this in mind when choosing your color.   Choices: There is a wide range of choice available online. Take your time to go through different websites, and make yourself familiar with online brands before you make your purchases. Online shopping is the best when you're looking for mix-n-match kurtas, leggings/salwar, and chunnis.   Make-up: The color variation is more noticeable when you buy make-up stuff online especially for lipsticks. Since you cannot really try any of the lipsticks or nail polishes, you just have to go by your hunch. If you've already used similar shades, then it'll be easier to make a choice. The easiest to choose are Hair colors, moisturizers, lip balms, hair oils, shampoos, etc. The toughest are body sprays, perfumes, lipsticks and nail enamels.   Footwear: When you're buying the footwear, please follow the instructions on the size guide by measuring both the feet separately. Always go for the size of the bigger foot. If you're unsure of your size, buy a size bigger if it's footwear. With shoes, you have to be more sure of your foot size both with and without the socks on. If you're used to wearing socks, buy ankle length woollen socks.   Return Policy: Familiarize yourself with the website's return policy. Feel free to return the products if you're not happy with them for any reason. Almost all the websites have a Return Policy in place so that customers can return the stuff with size issues, color issues or if it reaches in a damaged/semi-damaged condition.