బంగారు పాదాలకు పుష్ప వైభవం
పువ్వులు.., అమ్మాయిలు అందంగా వుంటారు. అందులోనూ ఆ పువ్వులు అమ్మాయిలని చేరితే కళ్ళకు పండగే. అయితే మారిన ఫాషన్ ప్రపంచంలో పువ్వులు అమ్మాయిల జడలలో కన్నా.. బట్టల మీద, బ్యాగ్స్ మీద, వారు వాడే వస్తువుల మీద కనిపిస్తున్నాయి ఈ రోజులలో. వాటికి చెప్పులు కూడా తోడైతే... ఎలా వుంటుందో చూడండి. రంగురంగుల పువ్వులు... రకరకాల మోడల్స్.. వేసుకునే డ్రెస్ బట్టి ఎంచుకునే అవకాశం. ఇంకేంటి అమ్మయిలూ...పూల అందాన్ని పాదలకూ అద్దండి.