మంత్రులకు ఎంపీలకు మధ్య తగవులు
Publish Date:Oct 8, 2012
Advertisement
తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన మార్క్ రాజకీయాలను ప్రారంభించారు. మంత్రులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, ఎంపీలను తక్కువ చేయాలని కిరణ్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. దీనికిగాను మహబూబ్‌నగర్‌లో జరిగిన ఇందిరమ్మ బాటను వేదికగా చేసుకున్నట్లు తెలుస్తున్నది. సమాచార శాఖ మంత్రికి అధిక ప్రాధాన్యతను ఇచ్చి, ఎంపీలను అసలు పట్టించుకోవడం లేదు. పాలమూర్‌లో ఇది విజయవంతమయితే అన్ని జిల్లాల్లోనూ దీనిని అమలు చేసే ప్రయత్నం జరిగే అవకాశాలున్నాయి. విభజించు పాలించు అన్న సూత్రంతో తెలంగాణలో పార్లమెంట్ సభ్యులను మంత్రుల రాజకీయంతో తెలంగాణ వ్యవహారాన్ని అడ్డుకోవాలని కిరణ్‌కుమార్‌రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-issue-kiran-kumar-reddy-24-17986.html
http://www.teluguone.com/news/content/telangana-issue-kiran-kumar-reddy-24-17986.html
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026





