Publish Date:Sep 10, 2026
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కీలక మలుపు చోటుచే సుకుంది. ఈ కేసులో ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డిలకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయా లని కోరుతూ సైఫాబాద్ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. బెయిల్ సమయంలో కోర్టు విధిం చిన షరతులను ఎమ్మెల్సీలు ఉల్లంఘించారని పోలీసులు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. బెయిల్ మంజూరు చేసే సమయంలో మీడియాతో మాట్లాడవద్దని కోర్టు షరతు విధించిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ షరతు ఉన్నప్పటికీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడి బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కోర్టు విధించిన షరతు లను ఉల్లంఘించినందుకు వారిపై చర్యలు తీసుకో వాలని పోలీసులు కోర్టును కోరారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీలపై నమోదైన కేసును ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టుకు బదిలీ చేయాలని కూడా సైఫాబాద్ పోలీసులు కోరారు. కేసు విచారణను సంబంధిత ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. బెయిల్ షరతులను ఉల్లంఘించినట్లు ఆరోప ణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డిల బెయిల్‌ను రద్దు చేయాలని, వారిపై తగిన చర్యలు తీసుకో వాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు మరోసారి కీలకంగా మారింది.పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
[ Speaker Gaddam Prasad, MLCs Tata Madhu and Naveen Reddy, CM Revanth reddy, Telangana goverment, KCR, KTR, BRS Party, Telugu One, Telugu News ]
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/speaker-gaddam-prasad-24-231189.html
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు.. అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.