మాజీ మంత్రి శీలం సిద్దారెడ్డి మృతి
Publish Date:Dec 26, 2011
Advertisement
హైదరాబాద్: మాజీ మంత్రి శీలం సిద్దారెడ్డి సోమవారం ఉదయం మృతి చెందారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సిద్దారెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు. సిద్దారెడ్డి అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. 1964, 1971లో సిద్దారెడ్డి మంత్రిగా, 1958, 64, 71 సంవత్సర కాలంలో మూడుసార్లు ఎమ్మెల్సీగా, 1983లో మధిర ఎమ్మెల్యేగా ఎన్నికైనారు.1964 సంవత్సరంలో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో, 1971లో పీవీ నర్సింహరావు కేబినెట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. సిద్దారెడ్డి కుటుంబానికి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర నాయకులు సంతాపాన్ని తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/seelam-sidda-reddy-24-10273.html
http://www.teluguone.com/news/content/seelam-sidda-reddy-24-10273.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026





