అన్నా దీక్షా వేదిక వద్ద భారీ బందోబస్తు
Publish Date:Dec 26, 2011
Advertisement
ముంబై: పటిష్టమైన లోక్‌పాల్ బిల్లును కోరుతూ అన్నా హజారే చేపట్టనున్న దీక్షా వేదిక వద్ద ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. బంద్రా-కుర్లా ప్రాంతంలోని ముంబై మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటి గ్రౌండ్ వద్దనున్న వేదిక వద్ద 2 వేల మంది పోలీసు కానిస్టేబుల్స్, 200 మంది సబ్ ఇన్స్పెక్టర్లను ప్రభుత్వం నియమించింది. వేదిక చుట్టు పక్కల మూడు టీమ్‌ల క్విక్ రె స్పాన్స్ టీమ్, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు. రాలేగావ్ సిద్ధి నుంచి సోమవారం అన్నా బయలుదేరి.. సాయంత్రం ముంబై చేరుకోనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు నిరాహారదీక్షను హజారే చేపట్టనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokpall-bill-24-10272.html
http://www.teluguone.com/news/content/lokpall-bill-24-10272.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026





