Publish Date:Aug 28, 2026
అమెరికాలో తెలుగు యువతి నిఖిత గోడిశా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Publish Date:Aug 28, 2026
రాఖీ పండుగ సందర్భంగా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం (ఆగస్టు 28) రాఖీ కట్టి ప్రత్యేకంగా ఆయనతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ ద్వారా వివాదానికి తెరపడినట్లేనా అన్న చర్చ జోరందుకుంది.
Publish Date:Aug 28, 2026
హైదరాబాద్‌లో సొంతింటి కల నెరవేర్చుకోవాలని తపిస్తున్న పేద ప్రజల దశాబ్దాల నిరీక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసింది.
Publish Date:Aug 28, 2026
హానగరం పర్యాటక శోభను విస్తరించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులలో మిర్ ఆలం ట్యాంక్ పునరుద్ధరణ ఒకటి. చెరువు సమీపంలో జరుగుతున్న పనుల పురోగతిని, నిర్మాణంలో ఉన్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి, అధికారులను పనుల పురోగతిపై ఆరాతీశారు.
Publish Date:Aug 28, 2026
సిగరెట్ కోసం బయటకు వెళ్లిన వ్యక్తి.. తెల్లారేసరికి శవమై కనిపించాడు..!
Publish Date:Aug 28, 2026
రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు.
Publish Date:Aug 28, 2026
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు మంత్రులు సీతక్క, కొండా సురేఖకు రాఖీ పండుగ వేదికగా మారింది.
Publish Date:Aug 28, 2026
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒత్తిడి కారణంగానే ఈ భేటీ జరుగుతున్నదని చెప్పాలి. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు రేవంత్ రెడ్డి మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపారు. గత మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి లేఖ రాస్తూ, తుమ్మిడిహట్టి నిర్మాణంపై ఉమ్మడి చర్చలు జరిపి రెండు రాష్ట్రాలకు ప్రయోజనకరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు.
Publish Date:Aug 27, 2026
సీఎం రేవంత్‌తో లండన్ లాలూచీ.. బీజేపీతో హరీశ్ మిలాఖత్..!
Publish Date:Aug 27, 2026
యశోద ఆస్పత్రిలో గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు విజయవంతంగా స్టెంట్ అమరిక..!
Publish Date:Aug 27, 2026
వైద్యం పేరుతో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు.
Publish Date:Aug 27, 2026
తెలంగాణ శాసనసభలో రాజకీయ వేడి తీవ్ర స్థాయికి చేరింది.
Publish Date:Aug 27, 2026
నేపాల్‌లో అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా ఎంతోమంది ఆ వరదల్లో గల్లంతయ్యారు.