చీరాలలో ఎటో వెళ్ళిపోయిన సైకిల్
Publish Date:Mar 21, 2012
Advertisement
ప్రకాశం జిల్లా చీరాల ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. ఇప్పుడు ఆ పార్టీ అడ్రస్ ఎక్కడా కనిపించడం లేదు. రెండేళ్ళుగా చీరాల నియోజకవర్గ ప్రజలు పార్టీ ఇన్ ఛార్జిగా కూడా ఎవరిని నియమించలేదు. కొద్ది నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో టిడిపికి వార్డులో అభ్యర్ధులను నియమించడం కూడా కష్టసాధ్యంగా మారే పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో టిడిపి ఓటమి తరువాత నియోజకవర్గ ఇన్ ఛార్జిలో ఒకరుగా ఉన్న శ్రీనివాసరావు ఆ బాధ్యతల నుంచి స్వచ్ఛంధంగా తప్పుకున్నారు. అప్పటినుంచి నేటివరకు చీరాల నియోజకవర్గంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టలేదు. దీంతో కేడర్ ఎవరితో నడవాలో అర్ధంకాక అయోమయానికి గురవుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prakasam-dist-chirala-24-12807.html
http://www.teluguone.com/news/content/prakasam-dist-chirala-24-12807.html
Publish Date:Sep 24, 2026
Publish Date:Sep 24, 2026
Publish Date:Sep 24, 2026
Publish Date:Sep 24, 2026
Publish Date:Sep 24, 2026
Publish Date:Sep 24, 2026
Publish Date:Sep 24, 2026
Publish Date:Sep 24, 2026
Publish Date:Sep 24, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026





