ఉప ఎన్నికల కౌంటింగ్..దూసుకుపోతున్న కారు

Publish Date:Mar 21, 2012

Advertisement

హైదరాబాద్: ఉప ఎన్నికలు జరిగిన 7 నియోజకవర్గాల్లోనూ ఈ రోజు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ జరిగే అన్ని ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా పోలీసులు అన్ని భద్రతా చర్యలూ చేపట్టారు.

ఓట్ల లెక్కింపు వివరాలు

* కామారెడ్డి : టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంపగోవర్థన్‌రెడ్డి 44,466 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
* ఆదిలాబాద్ : నాలుగో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్న 20,365 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
* నాగర్ కర్నూల్ : ఏడో రౌండ్ ముగిసేసరికి స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్థన్‌రెడ్డి 17,779 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
* కొల్లాపూర్ : నాలుగో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు 5,162 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
* స్టేషన్ ఘన్‌పూర్ : పదిహేడో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్య 30,252 ఓట్ల మెజార్టీలో ముందంజలో ఉన్నారు.
* కోవూరు : తొమ్మిదో రౌండ్ ముగిసేసేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ 14,468 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
* మహబూబ్‌నగర్ : తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్ధి ఇబ్రహిం 154 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
టీఆర్ఎస్ - 17,600 , బీజేపీ - 17,446 , కాంగ్రెస్ - 13,746 , టీడీపీ - 10,500

By
en-us Political News

  
తెలంగాణలో భూముల కొనుగోళ్లు, అమ్మకాల ప్రక్రియను ఎంతోకాలంగా వేధిస్తున్న 22ఏ (నిషేధిత భూముల జాబితా) సమస్యలకు శాశ్వత పరిష్కారం
రాజకీయ ఫిరాయింపులపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు.!
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టులో స్వల్ప ఊరట లభించింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సుప్రీంకోర్టు తీర్పుపై దానం నాగేందర్‌ స్పందించారు.
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది.
మాజీ డీఎస్పీ భీమ్ రెడ్డి కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు కీలక చర్యలు చేపట్టారు.
హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ దానం నాగుందర్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో  ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల నగారా మోగడం ఖాయమూంది.  
చారిత్రక  నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న ఈ రెండు విమానాశ్రయాల ద్వారా ఆయా ప్రాంతాల సాంస్కృతిక విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ప్యాకెట్‌ చూస్తే కొత్తదే.. కానీ అందులోని సరుకు మాత్రం గడువు ముగిసినదే. లాభాల కోసం కొందరు వ్యాపారులు వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
గణేష్‌ నిమజ్జనానికి భారీ బందోబస్తు..20 వేల మంది పోలీసులతో పహారా..!
ఎడమవైపు మినార్ కింద ఉన్న బాహ్య గోడ కొంతకాలంగా బలహీనపడటమే ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించారు. ఈ చారిత్రక కట్టడాన్ని మరింత పటిష్టపరిచేందుకు, దెబ్బతిన్న భాగాలకు శాశ్వత మరమ్మతులు చేపట్టే నిమిత్తం ఇప్పటికే టెండర్ ప్రక్రియ తుది దశకు చేరుకుందన్నారు.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.