బాబు బుజ్జగించినా...రామకోటయ్య వై.కా.పా.నే....
Publish Date:Jun 4, 2012
Advertisement
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుజ్జగించినా ఆ పార్టీ నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య వై.కా.పా. లోనే చేరతానని ప్రకటిస్తున్నారు. 2009లో ఏదో అదృష్టం కొద్ది గెలిచిన రామకోటయ్య 2014లో వై.కా.పా. అభ్యర్థిగా పోటీలో నిలవాలని ఆశపడుతున్నారు.
బాబు ఆదేశాల మేరకు తెలుగుదేశం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తే దానిలో కూడా రామకోటయ్య తాను వై.కా.పా. వైపే ఉంటానని తేల్చి చెప్పారు. దీంతో టిడిపి జిల్లా నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులకు ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. అయితే చిన్నంను వదులుకోలేక తప్పదని టిడిపి నేతలు నిరాశగా వెనుదిరిగారు. ఇదే విషయాన్ని తమ హైకమాండ్ కూ తెలియజేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nuzvid-mla-ramakotaiah-24-14602.html
http://www.teluguone.com/news/content/nuzvid-mla-ramakotaiah-24-14602.html
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026





