ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన బెట్టింగ్ వీరులు

Publish Date:Mar 22, 2012

Advertisement

నెల్లూరుజిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గెలిచారు. అయితే ఆయన మెజార్టిపై కోట్లాది రూపాయల మేరకు బెట్టింగ్ కట్టిన వ్యాపారులందరూ ఇప్పూ లబోదిబోమంటున్నారు. ప్రసన్నకుమార్ రెడ్డికి 25 వేల నుంచి 30 వేల వరకు మెజార్టి వస్తుందని రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయల బెట్టింగ్ వ్యాపారం జరిగింది. గల్ఫ్, అమెరికా, ఇంగ్లాండ్ లలో వున్న ఆంధ్రులు కూడా ఈ బెట్టింగ్ వ్యాపారంలో పాల్గొన్నారు. కాని ప్రసన్నకుమార్ రెడ్డికి 23, 496 ఓట్ల మెజారిటి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గెలవడం ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కోట్లాది రూపాయలు నష్టపోయారు.

 

 

By
en-us Political News

  
ప్యాకెట్‌ చూస్తే కొత్తదే.. కానీ అందులోని సరుకు మాత్రం గడువు ముగిసినదే. లాభాల కోసం కొందరు వ్యాపారులు వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
గణేష్‌ నిమజ్జనానికి భారీ బందోబస్తు..20 వేల మంది పోలీసులతో పహారా..!
ఎడమవైపు మినార్ కింద ఉన్న బాహ్య గోడ కొంతకాలంగా బలహీనపడటమే ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించారు. ఈ చారిత్రక కట్టడాన్ని మరింత పటిష్టపరిచేందుకు, దెబ్బతిన్న భాగాలకు శాశ్వత మరమ్మతులు చేపట్టే నిమిత్తం ఇప్పటికే టెండర్ ప్రక్రియ తుది దశకు చేరుకుందన్నారు.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని
వినాయక నిమజ్జనాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, హీరో నాని, దర్శకుడు ఓదెల శ్రీకాంత్ చేసిన విజ్ఞప్తులపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు.
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్‌గా పేరుగాంచిన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా భద్రతకు సంబంధించి తీవ్ర కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్ తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచేలా నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది.
బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ భూముల వివాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది
తెలంగాణలో కొత్త చేయూత సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
ఇక శుక్రవారం ఉదయం   6 గంటలకు స్వామివారి విగ్రహాన్ని భారీ ట్రక్కుపైకి ఎక్కించి, మధ్యాహ్నం 12 గంటల కల్లా శోభాయాత్రను ముగించి నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.