కిరణ్ కుమార్ రెడ్డేమైనా హరిశ్చంద్రుడా?

Publish Date:Aug 26, 2012

Advertisement

                                                                                                                                                                           ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వై.ఎస్ .ఆర్ కాంగ్రెస్ పార్టీ వీలుచిక్కినప్పుడల్లా దుమ్మెత్తి పోస్తోంది. జగన్ కి అధికార పీఠ ం దక్కేవరకూ నిద్రపోయేదిలేదన్న రీతిలో ఆ పార్టీలో ఉన్న వందిమాగధులు సమయం చిక్కినప్పుడల్లా చిక్కటి విమర్శల్ని కుప్పపోసి అవతలివాళ్లమీద గుమ్మరించే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇలాంటి పనులు చేయడంలో సిద్ధహస్తుడైన అంబటి రాంబాబు మాటల తూటాలు పేలుస్తూ సీఎంని మరింత ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి.. రోమ్న నగరం తగలబడుతున్నప్పుడు ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారని అంబటి రాంబాబు తాజాగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రం అంధకారంలో కొట్టుమిట్టాడుతుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి, మంత్రులు పదవులు కాపాడుకునేందుకు ఢిల్లీచుట్టూ చక్కర్లు కొడుతున్నారని ప్రతిపక్షాలతోపాటు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకూడా తీవ్రస్థాయిలో మండిపడుతోంది. జగన్ కి బెయిల్ రాకుండా చూసేందుకు కాంగ్రెస్ నేతలు గల్లీనుంచి ఢిల్లీదాకా తిరుగుతూ విశ్వప్రయత్నం చేస్తున్నారని జగన్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలకు తమ పదవులు కాపాడుకోవడంకంటే జగన్ బైటికి రాకుండా చూడడమే పెద్ద ఎజెండాగా మారిందని జగన్ పార్టీ నేతలు అంటున్నారు. 

 

 

By
en-us Political News

  
గత పుష్కర కాలంగా  ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో  మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో  అధికారుల కమిటీ  సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
 నెల రోజుల కిందటి  వరకూ  క్వింటాల్  రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు.   పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు  వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.