లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డుకి హోల్ పడింది
Publish Date:Aug 25, 2012
Advertisement
లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డుకి రెండు మీటర్ల గుంట పడింది. ఆ దారిలో రాకపోకల్ని పునరుద్ధరించేందుకు జీహెచ్ ఎంసీ ఆఖమేఘాలమీద మరమ్మతులు చేపట్టింది. సమీపంలోని నాలా ప్రవాహంవల్లే రోడ్డు దెబ్బతిందని అధికారులు చెబుతున్నారు. భారీవర్షాలకు వచ్చిచేరే వరదనీరు ఇదివరలో లోయర్ ట్యాంక్ బండ్ రోడ్లమీదుగానే పల్లపు ప్రదేశాల్లోకి చేరి నాగమయ్య కుంటలాంటి బస్తీలు పూర్తిగా మునిగిపోయేయి. ఇప్పుడు ఏకంగా రోడ్డుకే రెండు మీటర్ల బొక్క పడడం మరీ విడ్డూరంగా ఉందని స్థానికులు అంటున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే దారి కాకపోవడం వల్ల ఓ రకంగా పెద్ద ప్రమాదం తప్పినట్టేనంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-24-16867.html
http://www.teluguone.com/news/content/hyderabad-24-16867.html
Publish Date:Sep 5, 2026
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026





