ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత..తెలంగాణవాదులు అరెస్ట్
Publish Date:Apr 11, 2012
Advertisement
కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. సింగరేణి మైనింగ్ గ్రాడ్యుయేట్ పరీక్షను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. సింగరేణిలో ఉద్యోగాల భర్తీలో తెలంగాణవారికే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దాంతో పరీక్షను అడ్డుకున్న 12 మంది తెలంగాణవాదులను పోలీసులు అరెస్ట్ చేసి జూలూరుపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/khammam-district-24-13296.html
http://www.teluguone.com/news/content/khammam-district-24-13296.html
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 15, 2026





