గాలి కోసం కర్ణాటక సిబిఐ పిటి వారెంట్
Publish Date:Feb 28, 2012
Advertisement
హైదరాబాద్: కర్ణాటకలో నమోదైన ఒక కేసుకు సంబంధించి ఓంఎసి యజమాని గాలి జనార్దన రెడ్డిని అక్కడి సిబిఐ విచారించనుంది. కర్ణాటక కోర్టులో జనార్దన రెడ్డి కోసం అక్కడి సిబిఐ పిటి వారెంట్ దాఖలు చేసింది. అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ కేసులో ఆయనని విచారించేదుకు ఈ వారెంట్ దాఖలైంది. జనార్దన రెడ్డిని విచారణ నిమిత్తం బెంగళూరు తీసుకువెళ్లే అవకాశం ఉంది. సిబిఐ ఈ విషయాన్ని చంచల్గూడ జైలు అధికారులకు తెలిపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/karnataka-24-12269.html
http://www.teluguone.com/news/content/karnataka-24-12269.html
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 3, 2026





