చెన్నమనేనిపై పొన్నం తీవ్ర వ్యాఖ్యలు
Publish Date:Jan 28, 2012
Advertisement
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కరీంనగర్ జిల్లా వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్‌పై కాంగ్రెసు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాసనసభ్యుడు జర్మనీలో ఉంటే సమస్యలు పరిష్కారం కావని ఆయన శనివారంనాడు అన్నారు. ఈ శివరాత్రికైనా రమేష్ నియోజకవర్గానికి వస్తారా అని ఆయన అడిగారు. జర్మనీలో ఉండి వినోదాలతో కాలం గడిపితే ప్రజా సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు. రమేష్‌పై శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. సొంత నియోజకవర్గంలోని కార్యక్రమాలకు కూడా శాసనసభ్యుడు రాకపోతే ఎలా అని ఆయన అడిగారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/karimnagar-24-11350.html
http://www.teluguone.com/news/content/karimnagar-24-11350.html
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 30, 2026
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026





