షూటింగ్ లో అగ్నిప్రమాదం
Publish Date:Nov 7, 2012
Advertisement
అరకులో తీస్తున్న ఓ సినిమా సెట్ లో అగ్నిప్రమాదం జరిగింది. కోడిపుంజు వలస దగ్గర్లో వేసిన సినిమా సెట్లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అసిస్టెంట్ కెమెరామన్ భాను ప్రకాష్ అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇంటింటా అన్నమయ్య సినిమా షూటింగ్ లో ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. గాయపడ్డ వ్యక్తుల్ని హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కె.రాఘవేంద్రరావు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరామరాజ్యం సినిమా నిర్మాత యలమంచిలి రాజు ఇంటింటా అన్నమయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రమాదం కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fire-accident--24-18939.html
http://www.teluguone.com/news/content/fire-accident--24-18939.html
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026





