కొండెక్కిన కోడిమాంసం ధర
Publish Date:Mar 17, 2012
Advertisement
రాష్ట్రంలో ఏ వస్తువు ధర ఎప్పుడు పెరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఇప్పటికేకూరగాయల ధరలు చుక్కలనంటాయి. వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. ఇప్పుడు కోడిమాంసం ధర హఠాత్తుగా కొండెక్కింది. నిన్న మొన్నటి వరకు కేజి ధర రూ. 120 నుంచి రూ. 140 పలికిన కోడిమాంసం ధర ఇప్పుడు హఠాత్తుగా రూ. 170 నుంచి రూ. 180కి పెరిగింది. చికెన్ ముక్కలేకపోతే ముద్ద దిగనివారు పెరుగుతున్న ధరలను చూసి మండిపడుతుంటే మందులోకి నంజుకు తినేందుకు కోడి ముక్క కరువై పోతోందని మద్యపాన ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. మద్యం ఎమ్మార్పి రేటుకే లభ్యం అవుతున్నా కోడిమాంసం కోడిమాంసం ధర పెరగడంతో టచ్చింగ్ లేకుండా పోయిందని వారు వాపోతున్నారు. మరోవైపు మేకమాంసం ధర కూడా రూ. 360 నుంచి రూ. 400కు పెరిగిని.]]
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chicken-cost-high-24-12723.html
http://www.teluguone.com/news/content/chicken-cost-high-24-12723.html
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026





