బాబు పర్యటనకు తెలంగాణవాదుల అడ్డంకులు
Publish Date:Jan 5, 2012
Advertisement
వరంగల్ : చంద్రబాబునాయుడు పర్యటనను అడ్డుకునేందుకు తెలంగాణవాదులు శతవిధాల యత్నిస్తున్నారు. బాబు పర్యటనకు నిరసనగా జనగాం-పెంబర్తి మార్గంలో రైల్వేట్రాక్‌పై క్లిప్పులను తెలంగాణవాదులు తొలగించారు. కాగా భువనగిరి సమీపంలోని రాయగిరి వద్ద చంద్రబాబు కాన్వాయ్‌పై తెలంగాణవాదులు రాళ్లు రువ్వారు.
కాగా, వరంగల్‌లో డిఎస్పి ఆఫీసుకు కూతవేటు దూరంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హన్మకొండ డిపో ఆర్టీసీ అద్దె బస్సుకు నిప్పు పెట్టారు. సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పడంతో సీట్లు మాత్రమే కాలిపోయాయి. టిడిపి అధినేత చంద్రబాబు రైతు పోరుబాట నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababunaidu-24-10658.html
http://www.teluguone.com/news/content/chandrababunaidu-24-10658.html
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026





