పురాణాల గురించి మాట్లాడే వాళ్ళకి.. సైన్స్ గురించితెలియదు...
Publish Date:Jan 30, 2018
Advertisement
కల్చర్ అఫ్ సైన్స్ అనేది కొత్త పదం కాదు. ఎందుకంటే, పురాణాల నుండి సైన్స్ ఉంది. కానీ, బాబు గోగినేని గారు ఈ విషయాన్ని తప్పు అంటున్నారు. ఆయన చెప్పేది ఏంటంటే, పురాణాల్లో ఉన్న కల్చర్ ని ఈ రోజు సైన్స్ గా భ్రమ పడుతున్నారు అని. అసలు ఆ కాలంలో సైన్స్ అంటే ఏంటో కూడా వాళ్లకి తెలియదు అని. మన దేశం, మరియు ముస్లిం దేశాలు వెనక్కి ఎందుకు వెళ్లిపోయాయి అంటే, విశ్వం గురించి తెలుసుకోవాలనే కుతూహలం తగ్గి పోయింది కాబట్టి అని. అసలు మనకు నోబెల్ ప్రైజ్ ఎందుకు రావడం లేదో బాబు గోగినేని గారి మాటల్లోనే విని తెలుసుకోండి... https://www.youtube.com/watch?v=nYzTMNHns7E&t=225s
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/babu-gogineni-35-79977.html
http://www.teluguone.com/news/content/babu-gogineni-35-79977.html
Publish Date:Dec 18, 2024
Publish Date:Dec 18, 2024
Publish Date:Dec 17, 2024
Publish Date:Dec 16, 2024
Publish Date:Dec 16, 2024
Publish Date:Dec 14, 2024
Publish Date:Dec 14, 2024
Publish Date:Dec 14, 2024
Publish Date:Dec 13, 2024
Publish Date:Dec 12, 2024
Publish Date:Dec 12, 2024
Publish Date:Dec 11, 2024
Publish Date:Dec 11, 2024