Is Anger Friend Or Enemy ?
Publish Date:Jan 31, 2018
Advertisement
మనకోపమే మనకు శత్రువు అనేది ఎప్పటినుండో వాడుకలో ఉన్న సామెత. మరి ఇంతకీ, కోపం మన శత్రువా లేక మిత్రువా? వాస్తవానికి ఈ కోపం అనేది మిమ్మల్ని మీరు అర్ధం చేసుకోవడానికి ఎంతో దోహదపడుతుంది అంటున్నారు నిపుణులు. ఇంకా చెప్పాలి అంటే, కోపం మీకు బెస్ట్ ఫ్రెండ్. అసలు కోపాన్ని శత్రువుగా చూడడం మానాలి, ఎందుకంటే అది మీకు ఎన్నో ప్రయోజనాల్ని చేకూర్చనుంది. అవి ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=tZGQOmvt98w
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-anger-friend-or-enemy-35-79997.html
http://www.teluguone.com/news/content/is-anger-friend-or-enemy-35-79997.html
Publish Date:Sep 9, 2023
Publish Date:Aug 26, 2022
Publish Date:Sep 28, 2018
Publish Date:Sep 19, 2018
Publish Date:Jul 31, 2018
Publish Date:Jul 27, 2018
Publish Date:Jul 21, 2018
Publish Date:Jul 10, 2018
Publish Date:Apr 9, 2018
Publish Date:Jun 6, 2018
Publish Date:Feb 15, 2018
Publish Date:Feb 9, 2018
Publish Date:Feb 1, 2018