ఎమ్మార్ మాజీ సీఈవో అరెస్ట్
Publish Date:Jan 28, 2012
Advertisement
హైదరాబాద్ : ఎమ్మార్ అక్రమాల్లో ఆ సంస్థ మాజీ సీఈవో విజయరాఘవన్ అరెస్ట్ అయ్యారు. దీంతో ఎమ్మార్ వ్యవహారంలో ఇది మూడో అరెస్ట్‌గా చెప్పవచ్చు. విజయరాఘవన్‌ను ఈ రోజు ఉదయం సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే ఎమ్మార్ అక్రమాలపై ఆయనను చాలా సార్లు సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో కోనేరుతో పాటు సునీల్‌రెడ్డిలు అరెస్ట్ అయ్యారు. రంగారావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amr-case-24-11356.html
http://www.teluguone.com/news/content/amr-case-24-11356.html
Publish Date:Oct 30, 2026
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 24, 2026





