సీబీఐ నోటీసుపై స్పందించిన మంత్రి పొన్నాల
Publish Date:Jun 5, 2012
Advertisement
వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ జారీ చేసిన నోటీసులు పై మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. నీటి కేటాయింపులన్నీ చట్టపరిధిలోనే జరిగాయని ఎలాంటి అపోహలకు, అనుమానాలకు తావులేదని మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. నీటి కేటాయింపులపై సీబీఐ చేపట్టే విచారణలో ఇదే అంశాన్ని చెప్తానని ఆయన తెలిపారు. ఈ నెల 7న విచారణకు హాజరు కావాలని పొన్నాలకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-ponnala-lakshmaiah-24-14614.html
http://www.teluguone.com/news/content/-ponnala-lakshmaiah-24-14614.html
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 3, 2026





