ఈ రోజే ఆకాశంలో బ్లూ మూన్
Publish Date:Aug 31, 2012
Advertisement
ఈ రోజు ఆకాశంలో కనిపించే చంద్రుడికి ఓక ప్రత్యేకత ఉంది. దాన్ని బ్లూ మూన్ అంటారు. ఆకాశంలో బ్లూ మూన్ 2.5 ఏళ్లకో సారి కనిపిస్తుంది. అది ఈ రాత్రి కనువిందు చేయనుంది. ఏడాదిలో 12 పూర్ణిమలకు బదులు 13 పూర్ణిమలు వచ్చినప్పుడు బ్లూ మూన్ ఆకాశం మీద వస్తుంది. అయితే మిగతా రోజుల్లో కన్నా కాస్తా స్వచ్ఛంగా కనిపిస్తుందని అంటున్నారు. ఈ పేరు తొలిసారి రైతు పంచాంగంలోని కనిపిస్తుంది. రైతు పంచాంగం ఏడాదికి 12 పూర్ణచంద్రులను లెక్కిస్తుంది. ఓ ఏడాదిలో 12కు బదులు ఒకటి ఎక్కువగా పూర్ణ చంద్రుడు రావడాన్ని రైతు గమనించాడు. ఏడాదిలో అదనంగా వచ్చిన పూర్ణ చంద్రుడిని పంచాంగకర్త బ్లూ మూన్ అని పిలిచాడు. ఈ రోజు బ్లూ మూన్ చూడకపోతే తరువాత వచ్చే బ్లూ మూన్ కోసం 2015 వరుకు ఆగాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-blue-moon-sighting-today-24-17025.html
http://www.teluguone.com/news/content/-blue-moon-sighting-today-24-17025.html
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026





