Beauty Tips in Telugu

* ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల ముఖంలో గ్లో వస్తుంది.

* స్నానం చేసే ముందు నీళ్ళలో పాలుకలిపి స్నానం చేస్తే చర్మం తళతళ మెరిసిపోతుంది.

* పెదవులు పగులుతున్నాయని బాధపడుతున్నారా.... అలా పెదవులు పగలకుండా

ఉండాలంటే వాటికి మీగడ రాస్తే సరిపోతుంది.

* మొటిమల మొహంతో బయటకు వెళ్ళాలంటే ఇబ్బందిగా వుందా...? అలా ఇబ్బంది

పడకుండా ప్రతిరోజూ ఎక్కువసార్లు మోఖాన్ని కడుగుతూ పొడి టవలుతో తుడుచుకుంటే

మొటిమలు తొందరగా తగ్గుతాయి.

* లేతకోబ్బరి ముఖానికి పేస్ పేక్ చేసుకుంటే ముఖం చక్కగా అందంగా కనబడుతుంది.

* ఉప్పునీటితో కళ్ళని కరగడం వల్ల కళ్ళు మిలమిల మెరుస్తాయి.

* సీకాయతో రోజు తలస్నానం చేస్తే చుండ్రు రాకుండా ఉంటుంది.

* స్నానం చేసి వచ్చిన తరువాత, కొంచం నీటిలో నిమ్మరసం కలిపి జుట్టుకు రాసుకుంటే

జుట్టు నిగనిగలాడుతుంది.

* తులసి ఆకులను నమలడం వల్ల నోటి నుండి వచ్చే దుర్వాసనను నివారించవచ్చు.

* ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల నాజుగ్గా తయారవుతారు.