అబ్బా... ఈమె కూడా సిగ్గు పడింది.
on Dec 16, 2013
హాట్ పోర్న్ స్టార్ రేంజ్ నుండి హీరోయిన్ గా మారి ఇప్పుడిప్పుడే కాస్త పోర్న్ స్టార్ ముద్రను చెరిపేసుకుంటున్న హాట్ బ్యూటీ సన్నీ లియోన్. ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం "జాక్ పాట్". ఈ చిత్రం ప్రిమియర్ షోను ఇటీవలే ప్రదర్శించారు. దీనికి షారుక్ విచ్చేసాడు. ఈ సందర్భంగా షారుక్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. సన్నీతో కలిసి నటించాలని ఉందని అన్నాడు. దాంతో అక్కడే ఉన్న సన్నీ సిగ్గుపడుతూ, మెలికలు తిరిగిపోయింది. ఈ విధంగా షారుక్ తన మనసులోని మాట చెప్పడంతో షారుక్ తరువాతి సినిమాలో సన్నీకి అవకాశం దొరికినట్లేనని అక్కడి వారంతా గుసగుసలు పెడుతున్నారు. మరి ఇదే నిజమైతే షారుక్ మూవీలో సన్నీ తన అందాలన్నీ ప్రదర్శిస్తాదేమో చూడాలి.