జాన్ అబ్రహం పర్ఫెక్ట్ కాదంట...!
on Feb 20, 2014
బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసా బసుతో ప్రేమలో ఉన్నట్లు నటుడు హర్మాన్ బవేజా ఇటీవలే తెలిపాడు. అయితే ఈ వార్తలపై బిపాసా స్పందిస్తూ.. నేను ఓ పర్ ఫెక్ట్ బ్యాచిలర్ కోసం ఎదురుచూస్తున్న మాట నిజమే. అతను మరెవరో కాదు... హర్మాన్ బవేజాతో ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నాను అంటూ తెలిపింది. త్వరలోనే వీళ్ళిద్దరి పెళ్లి జరగనుందని బాలీవుడ్ మీడియా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే జాన్ అబ్రహాంతో తొమ్మిదేళ్లు డేటింగ్ చేసిన బిపాసాకు.. జాన్ లో ఎలాంటి పర్ ఫెక్ట్ లక్షణాలు కనిపించలేదా అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీ గుసగుసలు పెడుతుంది.