దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణంపై కొత్తగా అనుమానాలు మొదలయ్యాయి. ఈయన మరణంలో ఎవరి ప్రమేయం లేదని గతంలో తేల్చినా స్వయంగా ఆయన సతీమణి వై.ఎస్. విజయమ్మ కొట్టగా తనకు అనుమానాలున్నాయని రెండేళ్ళు గడిచిన తరువాత ప్రకటించారు. అసస్లు ఈ ప్రకటన అర్థరహితమని కొందరు కొట్టేస్తున్నారు. అయితే ఇది రాజకీయ కుత్రలాంటిదేనని ఆయన మరణంలో సాంకేతిక లోపం తప్పించి ఇతర అంశాలేవీ తమ దృష్టికి రాలేదని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూనే పీసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నాయకులు కావాలనే ఈ ఆరోపణ చేసి రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నారన్నారు. అయితే వాస్తవానికి వై.ఎస్. హఠాత్తుగా మాయమవటం, వాతావరణ సమస్య, తరువాత దగ్ధమవటం, ఆయన శరీరాన్ని కూడా గుర్తించలేకపోవటం వంటి పలు అంశాలు ఇంకా అభిమానుల్లో ఆక్రోశాన్ని రగులుస్తూనే ఉన్నాయి. ఉప ఎన్నికల తరువాతైనా ఈ రగడకు పుల్ స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం పూనుకోవాలని రాజకీయ మేథావులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ysr-death-24-14529.html
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.