విజయమ్మకు శోభానాగిరెడ్డి వకాల్తా
Publish Date:Feb 29, 2012
Advertisement
హైదరాబాద్: ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన ప్రసంగించేందుకు పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మకు అవకాశమివ్వాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి మంగళవారం శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరారు. వైయస్ విజయమ్మకు శాసనసభ ఆవరణలో ప్రత్యేకంగా చాంబరును కేటాయించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. కొద్ది రోజుల క్రితం తనకు చాంబర్ కావాలని విజయమ్మ రాసిన లేఖ విషయం ఆయనకు శోభా నాగి రెడ్డి గుర్తు చేశారు. అసెంబ్లీ వాయిదా పడినప్పుడు విరామంలో విజయమ్మ కూర్చోవడానికి అనువుగా చాంబర్ అవసరమని ఆమె ఆయనను కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-vijayamma-24-12271.html
http://www.teluguone.com/news/content/ys-vijayamma-24-12271.html
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 3, 2026





