రాజకీయంగా అంతమొందించడానికే జగన్‌పై కుట్ర: షర్మిల
Publish Date:Oct 8, 2012
Advertisement
14 రోజుల్లో రావల్సిన బెయిలుకు అడ్డం పడుతూ ఎప్పటికప్పుడు సిబిఐ పిటీషన్లు వేస్తూ బెయిలు రాకుండా చూస్తుందని వైసిపి నేత జగన్ సోదరి షర్మిల చెప్పారు. 14 నెలల సుదీర్ఘ విచారణలో ఒక్క ఆధారాన్ని కూడా చూపలేక పోయిందని అయితే బెయిలు వస్తుందనుకున్న సమయానికి మరో చార్జిషీటు వేస్తూ కాలయాపన చేస్తూ కక్ష ధోరణి సిబిఐ ప్రదర్శిస్తుందని ఆమె తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎమ్మార్ సంస్ధలపై ఒక్క విచారణ కూడా చేపట్టని సిబిఐ తన సోదరుడి పై మాత్రం లెక్కకు మించిన విచారణలు జరిపుతుందని ఆమె విమర్శించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-sharmila-24-17976.html
http://www.teluguone.com/news/content/ys-sharmila-24-17976.html
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026





